New Monolith Alert: మరో చోట ప్రత్యక్షమైన మాయా స్తంభం.. షాకవుతున్న ప్రజలు.. మిస్టరీని చేధిస్తున్న పరిశోధకులు..

ఒక చోట మాయమై మరో చోట హాయ్ అంటున్న 'మోనోలిత్'(ఏకశిల) ప్రపంచవ్యాప్తంగా పెద్ద మిస్టరీగా మారింది. తాజాగా ఈ వింత స్తంభం పోలాండ్ వాసులను పలకరించింది.

New Monolith Alert: మరో చోట ప్రత్యక్షమైన మాయా స్తంభం.. షాకవుతున్న ప్రజలు.. మిస్టరీని చేధిస్తున్న పరిశోధకులు..
Follow us

|

Updated on: Dec 11, 2020 | 6:25 PM

New Monolith Alert: ఒక చోట మాయమై మరో చోట హాయ్ అంటున్న ‘మోనోలిత్'(ఏకశిల) ప్రపంచంలో పెద్ద మిస్టరీగా మారింది. తాజాగా ఈ వింత స్తంభం పోలాండ్ వాసులను పలకరించింది. పోలాండ్‌లోని విస్టులా నది ఒడ్డున ఒకటి.. కైల్స్ నగరంలోని నేచర్ రిజర్వ్ వద్ద మరొకటి కనిపించినట్లు అక్కడ ప్రజలు చెబుతున్నారు. గతంలో ఈ ఏకశిలను అమెరికా, యూరోప్ దేశాల్లోని పలు ప్రదేశాల్లో కూడా గుర్తించారు.

పోలాండ్ స్థానిక మీడియా సమాచారం ప్రకారం 10 అడుగుల ఎత్తులో బూడిద రంగు ఉన్న ఈ మాయా స్తంభాన్ని.. జాగింగ్‌కు వచ్చిన వాళ్లు విస్టులా నది ఒడ్డున గుర్తించారు. ఎవరో తీసుకొచ్చి నది ఒడ్డున పాతినట్లుగా తెలుస్తోందని చెప్పారు. అలాగే  కైల్స్ నగరంలోని నేచర్ రిజర్వ్ దగ్గరలోని ఓ సైట్‌లో పని చేస్తున్న ఉద్యోగి.. అక్కడ 9 అడుగుల ఎత్తు ఉన్న ఈ వింత స్తంభాన్ని గుర్తించాడని పేర్కొంది.

గత కొద్దిరోజులుగా ‘మోనోలిత్’ పరిశోధకులను పరేషాన్ చేస్తోంది. మొదట అమెరికాలో దర్శనమిచ్చిన ఈ ఏకశిల.. ఆ తర్వాత అక్కడ నుంచి మాయమై రొమానియాలో.. తర్వాత బ్రిటన్‌లో ప్రత్యక్షమైంది. అసలు ఈ వింత స్తంభం ఎక్కడ నుంచి వచ్చింది.? లేదా ఎవరైనా తీసుకొచ్చారా.? అనేది తెలియక శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు.

Also Read: రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. పలు స్పెషల్ ట్రైన్స్ సమయాల్లో మార్పు.. కీలక సమాచారం ఇదే..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.