పట్టాలెక్కిన కొత్త ఎంఎంటీఎస్‌ రైళ్లు!

దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్ నగర ప్రయాణికులకు కొత్త ఎంఎంటీఎస్‌ రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. తక్కువ టిక్కెట్‌ ధరతో.. ఎక్కువ దూరం తీసుకెళ్లే ఎంఎంటీఎస్‌ రైళ్ల సంఖ్యను పెంచుతోంది. నగర ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం తిరుగుతున్న ఎంఎంటీఎస్‌ రైళ్లకు బోగీలను పెంచే పని కూడా ప్రారంభించింది. ప్రస్తుతం 9 బోగీలతో తిరుగుతున్న ఎంఎంటీఎస్‌ రైళ్లు దశలవారీగా 12 బోగీలతో తిరిగేవిగా మారనున్నాయి. కొత్తగా 12 ఎంఎంటీఎస్‌ రైళ్లను సమకూర్చుకుంటున్న దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే 4 […]

పట్టాలెక్కిన కొత్త ఎంఎంటీఎస్‌ రైళ్లు!
Follow us

| Edited By:

Updated on: May 01, 2019 | 5:19 PM

దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్ నగర ప్రయాణికులకు కొత్త ఎంఎంటీఎస్‌ రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. తక్కువ టిక్కెట్‌ ధరతో.. ఎక్కువ దూరం తీసుకెళ్లే ఎంఎంటీఎస్‌ రైళ్ల సంఖ్యను పెంచుతోంది. నగర ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం తిరుగుతున్న ఎంఎంటీఎస్‌ రైళ్లకు బోగీలను పెంచే పని కూడా ప్రారంభించింది. ప్రస్తుతం 9 బోగీలతో తిరుగుతున్న ఎంఎంటీఎస్‌ రైళ్లు దశలవారీగా 12 బోగీలతో తిరిగేవిగా మారనున్నాయి. కొత్తగా 12 ఎంఎంటీఎస్‌ రైళ్లను సమకూర్చుకుంటున్న దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే 4 కొత్త రైళ్లను సిద్ధం చేసింది. ఆ నాలుగింటిలో రెండు రైళ్లు మే 1న నగర ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా వచ్చే రైళ్లలో అత్యాధునిక సౌకర్యాలు ఉండనున్నాయి. మహిళల కోసం కేటాయించిన బోగీల్లో సీసీటీవీలను ఏర్పాటు చేశారు. అత్యాధునిక సాంకేతికతతో బ్రేకింగ్ విధానం అభివృద్ది చేశారు.

ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..