తెలంగాణకు కొత్త అసెంబ్లీ…?

హైదరాబాద్ నడిబొడ్డున అసెంబ్లీ భవనం కొలువుదీరిన సంగతి తెలిసిందే. నిజాంలు కట్టించిన ఈ భవనాలు వందల ఏళ్ల నాటివి కావడంతో.. వాటి స్థానంలో కొత్త అసెంబ్లీ కట్టాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం అనువైన స్థలాలను వెతుకుతోంది. ప్రస్తుతం ఈ అన్వేషణ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఎర్రమంజిల్ ప్రాంతంలో తెలంగాణ కొత్త అసెంబ్లీ నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖ కార్యాలయాలు చాలా ఉన్నాయి. అవి కూడా పాత […]

తెలంగాణకు కొత్త అసెంబ్లీ...?
Follow us

| Edited By:

Updated on: Jun 14, 2019 | 9:23 AM

హైదరాబాద్ నడిబొడ్డున అసెంబ్లీ భవనం కొలువుదీరిన సంగతి తెలిసిందే. నిజాంలు కట్టించిన ఈ భవనాలు వందల ఏళ్ల నాటివి కావడంతో.. వాటి స్థానంలో కొత్త అసెంబ్లీ కట్టాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం అనువైన స్థలాలను వెతుకుతోంది. ప్రస్తుతం ఈ అన్వేషణ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.

ఎర్రమంజిల్ ప్రాంతంలో తెలంగాణ కొత్త అసెంబ్లీ నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖ కార్యాలయాలు చాలా ఉన్నాయి. అవి కూడా పాత కాలం నాటివి. ఈ స్థలం తెలంగాణ కొత్త అసెంబ్లీ భవనాలకు అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. గురువారం అధికారుల బృందం ఈ ప్రాంతాన్ని పరిశీలించినట్లు సమాచారం. ఈ స్థలం ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లాక ఆయన పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. ఈనెల 27 వరకు మంచి ముహూర్తాలు ఉండటం వల్ల ఈ అంశంపై ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుని ప్రకటించాల్సి ఉంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..