ఇన్‌స్టా‌లో బోల్డ్ పిక్‌తో రచ్చ చేసిన షమీ వైఫ్.. నెటిజన్లు ఫైర్

ఒకవైపు టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీ కరోనా కాలంలో పేదవారికి తన వంతుగా సాయం చేస్తుంటే.. మరోవైపు అతని భార్య హసీన్ జహాన్ సోషల్ మీడియా వేదికగా మరోసారి షమీపై ఆరోపణలు గుప్పించింది.

ఇన్‌స్టా‌లో బోల్డ్ పిక్‌తో రచ్చ చేసిన షమీ వైఫ్.. నెటిజన్లు ఫైర్
Follow us

|

Updated on: Jun 03, 2020 | 7:50 PM

ఒకవైపు టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీ కరోనా కాలంలో పేదవారికి తన వంతుగా సాయం చేస్తుంటే.. మరోవైపు అతని భార్య హసీన్ జహాన్ సోషల్ మీడియా వేదికగా మరోసారి షమీపై ఆరోపణలు గుప్పించింది. షమీతో కలిసి అర్ధనగ్నంగా దిగిన ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన హసీన్.. ‘‘నీకేం లేనప్పుడు నన్ను ఆరాధించావు. ఇప్పుడు నీకు అన్నీ ఉన్నాయి. నేనే మలినం అయిపోయా. అబద్దం మాటున దాగిన నిజం ఎప్పటికైనా బయటికి వస్తుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ సెన్సేషనల్ పోస్టు చూసిన నెటిజన్లు ఆమెపై తీవ్రంగా మండిపడుతున్నారు.

కరోనా కాలంలో షమీ నలుగురికి సహాయం చేస్తుంటే.. అతని కెరీర్‌ను మరింతగా దెబ్బతీసేందుకు ఇలాంటి నాటకాలు అడుతున్నావా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మేము ఎప్పటికీ షమీకే మద్దతు ఇస్తామంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, తాను 2018లో మూడు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని.. అప్పుడు క్రికెట్ గురించి కూడా ఆలోచించలేదని షమీ చెప్పిన సంగతి తెలిసిందే.

Also Read:

ఏపీలో కొన్ని స్టేషన్లలోనే ఆగనున్న రైళ్లు.. వారికి డబ్బులు రీఫండ్..

కరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డు… రికవరీ రేటు కూడా సూపర్!

కరోనా లక్షణాలు పద్నాలుగు.. తేల్చి చెప్పిన ఐసీఎంఆర్..!

ఏపీలో జూలై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. విద్యార్ధుల కోసం 8 లక్షల మాస్కులు..

వారికి ఓపిక లేకనే కాలి నడకన ఇళ్లకు బయల్దేరారు..

విదేశీ వస్తువులను ఎలా నిషేదించాలి.? మీరే చెప్పాలి అమిత్ జీ..

కోనసీమలో కరోనా టెర్రర్.. ఆ ఒక్కడి వల్లే 157 మంది సోకింది..

https://www.instagram.com/p/CAz8OYjA0nJ/?utm_source=ig_web_copy_link