కంగనకు తాప్సీ మరో కౌంటర్…

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్ కంగనా రనౌత్​, తాప్సీ మధ్య  మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. సోషల్​మీడియా వేదికగా పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా కంగనకు సంబంధించిన ఓ త్రోబ్యాక్​ వీడియోను..

కంగనకు తాప్సీ మరో కౌంటర్...
Follow us

|

Updated on: Jul 22, 2020 | 1:24 PM

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్ కంగనా రనౌత్​, తాప్సీ మధ్య  మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. సోషల్​మీడియా వేదికగా పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా కంగనకు సంబంధించిన ఓ త్రోబ్యాక్​ వీడియోను పోస్ట్​ చేసి చురకలంటించింది తాప్సీ.  2010లో కంగన.. స్టార్​ నటుల వారసుల పట్ల తన అభిప్రాయం తెలుపుతూ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ వీడియోను తాప్సీ పోస్ట్​ చేసింది.

ఈ ఇంటర్వ్యూలో కంగన.. తన ఫ్యామిలీ నేపథ్యం గురించి తెలిపింది. తన తండ్రి బిజినెస్​ మ్యాన్​, తల్లి ఉపాధ్యాయురాలు, తాత ఐఏఎస్​ ఆఫీసర్​, ముత్తాత స్వాతంత్య్ర సమరయోధుడు అంటూ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఎంట్రన్స్​ ఎగ్జామ్స్​ రాసినప్పుడు తనకు ప్రత్యేకమైన కోటా ఉంటుందని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పుడు అదే మాటను తనదైన తరహాలో చురకలు అంటించింది తాప్సి. వారసత్వ నటనను ఇందులో మిక్స్ చేసింది. అలానే ఇండస్ట్రీలో స్టార్​ కిడ్స్​కు కూడా కోటా ఉంటుందని చెప్పింది. అయితే దీనిపై స్పందించిన తాప్సీ.. “ఓ అయితే ప్రతి చోట ఇటువంటి సిస్టమ్​ ఉంటుందన్న మాట, ఇంకేం కథ ముగిసింది. అంటూ సెటైర్​ వేసింది.

ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి

శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..

ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..

నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు

ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్

మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!

ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..

ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!

కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!

ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా