Citizen Journalist, Nenu Saitham

మీ ఇంటి ముందు రోడ్డు పై అడుగు తీసి అడుగు వేయాలంటే నరకమా? చెత్త పేరుకుపోయి దోమల బెడదతో పరిసరాలు అపరి శుభ్రంగా ఉందా ? రాత్రుళ్ళు కుక్కల అరుపులతో నిద్ర చెడుతోందా? డ్రైనేజ్, నీళ్లు, రోడ్లు ఏదైనా సరే. మీ సమస్య మాకు తెలియచేయండి. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి సంబంధిత శాఖ దృష్టికి తీసుకెళతాం. మీరు చేయాల్సిందల్లా మాకు ఫోటో లేదా వీడియో పంపించడమే. . మా మెయిల్ - nenusaitam@tv9.com