నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు డ్రెస్‌ కోడ్‌.. వారికి ‘నో’ ఎంట్రీ

వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా ఆదివారం నీట్ పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు

నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు డ్రెస్‌ కోడ్‌.. వారికి 'నో' ఎంట్రీ
Follow us

| Edited By:

Updated on: Sep 12, 2020 | 11:03 AM

NEET Dress Code: వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా ఆదివారం నీట్ పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డ్రెస్‌ కోడ్ విధించింది. ఈ మేరకు డ్రెస్‌ కోడ్‌కి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను ఎన్‌టీఏ విడుదల చేసింది.

విద్యార్థులకు మార్గదర్శకాలివే:

1.బురఖాలు ధరించేవారు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పరీక్షహాల్లోకి అనుమతి.

2.హాఫ్ స్లీవ్‌ లెస్ దుస్తులు ధరించి రావాలి.

3.బిగ్ బటన్స్, ఫుల్ స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లకు అనుమతించబడవు.

4. షూస్‌కి బదులుగా స్లిప్పర్స్, శాండిల్స్ మాత్రమే వేసుకొని పరీక్షకు హాజరవ్వాలి. లో హీల్స్‌తో ఉన్న శాండల్స్‌ను అనుమతిస్తారు.

5.అడ్మిట్ కార్డుతో పాటు వ్యాలిడ్ ప్రూఫ్‌ని తీసుకొని రావాలి.

Read More:

దేవరాజ్‌ బ్లాక్‌మెయిల్ చేయడం వలనే మా అక్క చనిపోయింది

బయటపడుతున్న నూతన్ నాయుడు మోసాలు.. పెరుగుతున్న ఫిర్యాదులు

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?