హిందువులే టార్గెట్‌గా దాడులు..! రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు..!

సాయి సాగర్‌పై అకారణంగా దాడి చేసిన వ్యక్తి ఓ రౌడీ షీటర్ అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే రౌడీషీటర్ మొబిన్‌పై 12 కేసులున్నాయన్నారు. ఓ యువతితో నెక్లెస్‌ రోడ్‌పై అసభ్యంగా ప్రవర్తిస్తుంటే సాయి సాగర్ నిలదీశాడని.. ఈ కారణంతోనే మొబిన్‌ దాడి చేశాడన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారని, అయితే.. అక్కడ కూడా మొబిన్ రాయితో దాడి చేసినందు వల్లే కోమాలోకి వెళ్లి, చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. నెక్లెస్‌ […]

హిందువులే టార్గెట్‌గా దాడులు..! రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 15, 2019 | 2:53 PM

సాయి సాగర్‌పై అకారణంగా దాడి చేసిన వ్యక్తి ఓ రౌడీ షీటర్ అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే రౌడీషీటర్ మొబిన్‌పై 12 కేసులున్నాయన్నారు. ఓ యువతితో నెక్లెస్‌ రోడ్‌పై అసభ్యంగా ప్రవర్తిస్తుంటే సాయి సాగర్ నిలదీశాడని.. ఈ కారణంతోనే మొబిన్‌ దాడి చేశాడన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారని, అయితే.. అక్కడ కూడా మొబిన్ రాయితో దాడి చేసినందు వల్లే కోమాలోకి వెళ్లి, చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. నెక్లెస్‌ రోడ్‌లో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, హిందువులనే టార్గెట్ చేస్తూ ఈ దాడులు చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. నెక్లెస్ రోడ్‌లో భద్రత పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

బాలయ్యతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గానూ చేసింది ఈ బ్యూటీ
బాలయ్యతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గానూ చేసింది ఈ బ్యూటీ
బాసర IIITలో మరో విద్యార్థి‌ సూసైడ్‌.. అసలేం జరుగుతోందక్కడ?
బాసర IIITలో మరో విద్యార్థి‌ సూసైడ్‌.. అసలేం జరుగుతోందక్కడ?
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్నారు.. కట్ చేస్తే.. ఎంక్వయిరీతో.!
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్నారు.. కట్ చేస్తే.. ఎంక్వయిరీతో.!
హైదరాబాదీలకు అలర్ట్‌.. మధ్యాహ్నం ఆర్టీసీ బస్సుల కోసం చూస్తున్నారా
హైదరాబాదీలకు అలర్ట్‌.. మధ్యాహ్నం ఆర్టీసీ బస్సుల కోసం చూస్తున్నారా
పాపం ఇరుకున్న స్వప్న.. వెన్నెల కోసం టెన్షన్‌గా ఎదురు చూపులు..
పాపం ఇరుకున్న స్వప్న.. వెన్నెల కోసం టెన్షన్‌గా ఎదురు చూపులు..
తిరుమల వెళ్లేవారికి ముఖ్య అలెర్ట్.. ఈ విషయం మీకు తెలుసా.?
తిరుమల వెళ్లేవారికి ముఖ్య అలెర్ట్.. ఈ విషయం మీకు తెలుసా.?
కోడి గుడ్డు కోసం లక్షలు.. మూడు రోజుల పాటు జరిగిన వేలం..ఎగబడ్డ జనం
కోడి గుడ్డు కోసం లక్షలు.. మూడు రోజుల పాటు జరిగిన వేలం..ఎగబడ్డ జనం
237 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. టీ20 ప్రపంచకప్‌లో చోటు?
237 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. టీ20 ప్రపంచకప్‌లో చోటు?
వన్‌ప్లస్‌ 11పై మరోసారి డిస్కౌంట్‌.. ప్రీమియం ఫోన్‌ ధర ఎంతంటే
వన్‌ప్లస్‌ 11పై మరోసారి డిస్కౌంట్‌.. ప్రీమియం ఫోన్‌ ధర ఎంతంటే
జుట్టుకు హెన్నా పెడుతున్నారా? పెరుగు, నిమ్మ రసం అస్సలు కలపొద్దు
జుట్టుకు హెన్నా పెడుతున్నారా? పెరుగు, నిమ్మ రసం అస్సలు కలపొద్దు