హైదరాబాద్‌లో ‘క్యాన్సర్’ మరణ మృదంగాలు..! ఒక్క నెలలోనే..

హైదరాబాద్‌లో దాదాపు ఒక నెలలో.. చాలా మంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ.. మరణిస్తున్నారని.. తాజాగా.. విడుదలైన ఓ నివేదికలో వెల్లడయ్యింది. అంతేకాకుండా.. క్యాన్సర్‌ను గుర్తించే లోపే.. బాధితులు చనిపోతున్నారని.. పలు ఆస్పత్రులు కూడా.. క్యాన్సర్ లాస్ట్‌ స్టేజ్‌లో ఉన్న కారణంగా.. వారికి వైద్యం చేయడానికి కూడా నిరాకరిస్తున్నట్లు నివేదికలో వెల్లడయ్యింది. దాదాపు 20- 25 వేల మంది క్యాన్సర్ పేషంట్స్.. లాస్ట్ స్టేజ్‌లో ఇబ్బంది పడుతూ మరణిస్తున్నట్లు.. నివేదికలో తేలింది. అంతేకాకుండా.. 2-3వేల మంది హెచ్‌ఐవీ చివరి […]

హైదరాబాద్‌లో 'క్యాన్సర్' మరణ మృదంగాలు..! ఒక్క నెలలోనే..
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 22, 2019 | 4:05 PM

హైదరాబాద్‌లో దాదాపు ఒక నెలలో.. చాలా మంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ.. మరణిస్తున్నారని.. తాజాగా.. విడుదలైన ఓ నివేదికలో వెల్లడయ్యింది. అంతేకాకుండా.. క్యాన్సర్‌ను గుర్తించే లోపే.. బాధితులు చనిపోతున్నారని.. పలు ఆస్పత్రులు కూడా.. క్యాన్సర్ లాస్ట్‌ స్టేజ్‌లో ఉన్న కారణంగా.. వారికి వైద్యం చేయడానికి కూడా నిరాకరిస్తున్నట్లు నివేదికలో వెల్లడయ్యింది.

దాదాపు 20- 25 వేల మంది క్యాన్సర్ పేషంట్స్.. లాస్ట్ స్టేజ్‌లో ఇబ్బంది పడుతూ మరణిస్తున్నట్లు.. నివేదికలో తేలింది. అంతేకాకుండా.. 2-3వేల మంది హెచ్‌ఐవీ చివరి దశలో ఉండగా..  ఏకంగా.. మూడు లక్షల మంది టీబీ వ్యాధితో బాధపడుతున్నట్లు ఎంఎన్‌జే కాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డాక్టర్ ఎన్ జయలత పేర్కొన్నారు.

కాగా.. వీరికి కూడా వైద్యం చేసేందుకు.. పలు ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయని.. వారు ఆఖరికి బాధపడుతూనే మరణిస్తున్నట్లు ఆమె చెప్పారు. అలాగే.. వారికి ఉండే బాధ తగ్గించేందుకు.. హైదరాబాద్‌లో కేవలం రెండు ఆస్పత్రులే ఉన్నాయని.. అవి చాలా ఖర్చుతో కూడుకున్నదని.. తెలిపారు. ఆస్పత్రుల్లో కూడా కేవలం 100 నుంచి 120 మంది మాత్రమే చికిత్స అందిస్తారని.. దీంతో.. చాలా మంది.. మరణిస్తున్నారని డాక్టర్ జయలత పేర్కొన్నారు.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..