నయన అవుట్.. అనుష్క ఇన్.!

‘నవాబ్’ సినిమా తర్వాత దర్శకుడు మణిరత్నం తెరకెక్కించబోయే భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట నయనతారను ఎంపిక చేయాలనీ అనుకున్నారు. కానీ నయనతార వరస సినిమాలకు కమిట్ అవడంతో.. ఈ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయిందట. దీనితో ఆమె ప్లేస్ లో అనుష్క ను హీరోయిన్ గా ఎంపిక చేయాలనీ చూస్తున్నారట చిత్ర యూనిట్.

ఇక ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విక్రమ్, ఐశ్వర్య రాయ్, విజయ్ సేతుపతి, జయం రవి, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *