హీరోయిన్ తెలుగు స్పీచ్.. దద్దరిల్లిన లోక్‌సభ

ఒకప్పుడు తెలుగు హీరోయిన్ నవనీత్ కౌర్.. ఇప్పుడు పార్లమెంట్ ఎంపీగా బాధ్యతలు చేపట్టింది. తెలుగుపై ఉన్న మమకారంతో ఏకంగా పార్లమెంట్‌ సాక్షిగా తెలుగులో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది. ‘శ్రీను వాసంతి లక్షి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నవనీత్.. సరైన హిట్స్ రాకపోవడంతో సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టి రాందేవ్ బాబా యోగా క్యాంప్‌లో చేరారు. ఇక అక్కడ పరిచయమైన పొలిటికల్ లీడర్ రవిరాణాని 2011లో పెళ్లి చేసుకోవడం జరిగింది. రవిరాణా మహారాష్ట్రలోని బద్నేరా నియోజకవర్గం నుంచి రెండుసార్లు […]

హీరోయిన్ తెలుగు స్పీచ్.. దద్దరిల్లిన లోక్‌సభ
Follow us

|

Updated on: Aug 08, 2019 | 1:28 AM

ఒకప్పుడు తెలుగు హీరోయిన్ నవనీత్ కౌర్.. ఇప్పుడు పార్లమెంట్ ఎంపీగా బాధ్యతలు చేపట్టింది. తెలుగుపై ఉన్న మమకారంతో ఏకంగా పార్లమెంట్‌ సాక్షిగా తెలుగులో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది. ‘శ్రీను వాసంతి లక్షి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నవనీత్.. సరైన హిట్స్ రాకపోవడంతో సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టి రాందేవ్ బాబా యోగా క్యాంప్‌లో చేరారు. ఇక అక్కడ పరిచయమైన పొలిటికల్ లీడర్ రవిరాణాని 2011లో పెళ్లి చేసుకోవడం జరిగింది. రవిరాణా మహారాష్ట్రలోని బద్నేరా నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

అటు భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన నవనీత్ కౌర్ 2014లో ఎన్సీపీ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే తాజాగా మహారాష్ట్రలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అమరావతి నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసిన ఆమె.. అక్కడ ఐదుసార్లు శివసేన ఎంపీ ఆనందరావును ఓడించి ఘన విజయాన్ని సాధించారు.

మరోవైపు మంగళవారం లోక్‌సభలో జమ్మూకాశ్మీర్ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో నవనీత్ కౌర్ తెలుగులో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది. మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఆమె తన పూర్తి మద్దతును తెలిపారు. అయితే  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతుండగా ఓ తెలుగు ఎంపీ కలగజేసుకోగా.. అతడికి తెలుగులో సమాధానమిచ్చి షాకిచ్చారు. ‘‘రెండు నిమిషాలు ఆగండి.. నాకు తెలుగు తెలుసు నేను మీరు అపోజిషన్‌లో ఉన్నాం.. ’’ అడ్డుపడకండి అంటూ హెచ్చరించారు. ఇలా ఒకప్పటి ఈ తెలుగు హీరోయిన్ ఇప్పుడు పార్లమెంట్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు.

ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు