Karnataka: సినిమా చూసి నిజమని నమ్మాడు.. ఊరు చివరకు వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.. చివరకు..!

Karnataka: ఆధునిక ప్రపంచంలోనూ మూఢ నమ్మకాలను వదలిపెట్టడంలేదు జనం. మూఢ విశ్వాసాలతో మరింత అంధకారంలోకి కూరుకుపోతున్నారు.

Karnataka: సినిమా చూసి నిజమని నమ్మాడు.. ఊరు చివరకు వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.. చివరకు..!
Suicide
Follow us

|

Updated on: Aug 13, 2022 | 9:54 AM

Karnataka: ఆధునిక ప్రపంచంలోనూ మూఢ నమ్మకాలను వదలిపెట్టడంలేదు జనం. మూఢ విశ్వాసాలతో మరింత అంధకారంలోకి కూరుకుపోతున్నారు. తాజాగా ఓ యువకుడు సినిమా చూసి, అలా చేస్తే మోక్షం లభిస్తుందని విశ్వసించాడు. ఇంకేముంది.. ఒంటికి నిప్పంటించుకుని ఆత్మ త్యాగానికి పాల్పడ్డాడు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తుమకూరు జిల్లా మధుగిరి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 23ఏళ్ల రేణుకా ప్రసాద్‌ ఇంటర్మీడియట్ పరీక్షల్లో తప్పి ఖాళీగా ఉండేవాడు. ఏదో ఒక పని చూసుకోవాలని తల్లిదండ్రులు చెప్పిన మాటను వినిపించుకోలేదు.

ఈ క్రమంలో ఇంట్లో ఖాళీగా టీవీ చూస్తూ ఉండేవాడు. చాలా ఏళ్ల క్రితం విడుదలైన ఓ తెలుగు సినిమాను 25 సార్లు చూశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటే మోక్షం వస్తుందని.. పునర్జన్మ ఉండదని విశ్వసించాడు. ఇదే విషయాన్ని తన స్నేహితులు, గ్రామస్థులతో తెలిపాడు. ఈ క్రమంలోనే తాజాగా గ్రామ శివార్లలోకి వెళ్లి.. పెట్రోలు పోసుకుని ప్రాణత్యాగం చేసి మోక్షం పొందుతున్నానని సెల్‌ఫోన్‌లో సెల్ఫీవీడియో తీసి, తన తండ్రికి పంపించాడు. ఆ వెంటనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు.. బాధితుడ్ని రక్షించి, బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు రేణుకా ప్రసాద్‌. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!