రెజ్లర్లు గీతా, బబితాల కజిన్ రితికా ఫోగత్ ఆత్మహత్య ? రెజ్లింగ్ టోర్నమెంట్ లో ఓడిపోయినందుకేనా ? దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు

చాంపియన్ రెజ్లర్లు గీతా, బబితా ఫోగత్ కజిన్ అయిన రితికా ఫోగత్ విగత జీవిగా కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు.  హర్యానా పోలీసులు ఈమె మృతిపై దర్యాప్తు మొదలుపెట్టారు.

రెజ్లర్లు గీతా, బబితాల కజిన్   రితికా ఫోగత్  ఆత్మహత్య ? రెజ్లింగ్ టోర్నమెంట్ లో ఓడిపోయినందుకేనా ? దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు
Wrestler Ritika Phogat Suicide In Haryana, Wrestler Ritika Phogat
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 18, 2021 | 11:26 AM

చాంపియన్ రెజ్లర్లు గీతా, బబితా ఫోగత్ కజిన్ అయిన రితికా ఫోగత్ విగత జీవిగా కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు.  హర్యానా పోలీసులు ఈమె మృతిపై దర్యాప్తు మొదలుపెట్టారు. 17 ఏళ్ళ రితికా  ఈనెల 12-14 తేదీల మధ్య రాజస్తాన్ లోని భరత్ పూర్ లో జరిగిన రాష్ట్ర  స్థాయి  పోటీల్లో   పాల్గొంది.  రెజ్లింగ్ టోర్నమెంట్ ఫైనల్ లో కొద్ధి పాయింట్ల  తేడాలో ఓడిపోయింది. బహుశా  ఇందుకు మనస్తాపం చెంది ఈమె సూసైడ్ చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. తన అంకుల్, ప్రముఖ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగత్ ఇంట్లో రితికా డెడ్ బాడీని కనుగొన్నారు.  కేవలం ఒక్క పాయింట్ తో ఓటమి చెందినందుకు ఆమె బలవన్మరణానికి  పాల్పడినట్టు భావిస్తున్నారు.  భరత్ పూర్ లో జరిగిన టోర్నమెంటుకు ఈమె తండ్రి, మహావీర్ ఫోగత్ కూడా హాజరయ్యారు. ఈనే ల 17 న రితికా మృతదేహాన్ని కనుగొన్నామని, కేవలం ఒక టోర్నమెంటులో ఓడిపోయినందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక మరేదైనా కారణం కూడా ఉందా అని తాము దర్యాప్తు చేస్తున్నామని  పోలీసులు చెప్పారు.

ద్రోణాచార్య అవార్డు పొందిన రెజ్లర్ మహావీర్ సింగ్ ఆధ్వర్యాన రితికా శిక్షణ పొందింది. 2016 లో రిలీజైన ఆమిర్ ఖాన్ మూవీ ‘దంగల్’ ని మహావీర్ ఫోగత్ జీవితాన్ని ఆధారంగా చేసుకునే తీశారు. ఆయన తన కూతుళ్లు గీతా, బబితాలకు ఎలాంటి ట్రెయినింగ్ ఇచ్చాడన్నదే ఈ మూవీకి స్ఫూర్తి అయింది. 2010 లో గీతా ఫోగత్ కామన్ వెల్త్ పోటీల్లో రెజ్లింగ్ లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్ అయింది. దీంతో 2012 లో ఒలంపిక్స్ కి క్వాలిఫై అయింది. ఈమె సోదరి బబిత కూడా 2010 లో జరిగిన కామన్ వెల్త్ పోటీల్లో రజత పతకాన్ని గెల్చుకోవడమే గాక.. 2012 లో జరిగిన వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకాన్ని పొందింది.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ :అనుపమ గుండె ముక్కలైపోయిందా..? ఆ పోస్టులు బుమ్రాను ఉద్దేశించేనా.?Anupama post about bumrah marriage video

కదులుతున్న కారులోంచి పడిపోయిన చిన్నారి..షాక్ అవుతోన్న నెటిజెన్ల : child fell out in running car video

ఆ సెక్స్ డాల్‌ను పెళ్లి చేసుకొని ఇప్పుడు నచ్చలేదని విడాకులు ఇచ్చేశాడు : divorced to sex doll Video.

3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..