Kerala: కేరళను కలవరపెడుతున్న ఆంత్రాక్స్.. జంతువుల నుంచి మనుషులకు.. చివరికి

అంటువ్యాధుల విజృంభణతో కేరళ(Kerala) కలవరపడుతోంది. ఇప్పటికే నిఫా, స్వైన్ ఫ్లూ, కరోనా, మంకీ ఫీవర్ వంటి వ్యాధులు కేరళలో వెలుగు చూడగా తాజాగా ఆంత్రాక్స్(Anthrax) వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. అత్తిరప్పల్లి అటవీ ప్రాంతంలో ఈ వ్యాధి కారణంగా అడవి....

Kerala: కేరళను కలవరపెడుతున్న ఆంత్రాక్స్.. జంతువుల నుంచి మనుషులకు.. చివరికి
Anthrax
Follow us

|

Updated on: Jun 30, 2022 | 5:38 PM

అంటువ్యాధుల విజృంభణతో కేరళ(Kerala) కలవరపడుతోంది. ఇప్పటికే నిఫా, స్వైన్ ఫ్లూ, కరోనా, మంకీ ఫీవర్ వంటి వ్యాధులు కేరళలో వెలుగు చూడగా తాజాగా ఆంత్రాక్స్(Anthrax) వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. అత్తిరప్పల్లి అటవీ ప్రాంతంలో ఈ వ్యాధి కారణంగా అడవి పందులు చనిపోతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. అత్తిరప్పల్లి ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో ఇటీవల ఐదారు అడవి పందులు మృతి చెందాయి. వాటి మృతదేహాలను పరిశీలించగా ఆంత్రాక్స్ (Anthrax) వ్యాధి కారణంగానే అవి చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఇతర పశువులు లేదా మనుషులకు వ్యాప్తిచెందకుండా ఉండేందుకు నివారణ చర్యలు చేపట్టారు. ఆంత్రాక్స్‌ అనేది బాసిల్లస్‌ ఆంత్రాసిస్‌ అనే బాక్టీరియా వల్ల సంక్రమించే వ్యాధి. పశువులు, మేకలు, గొర్రెలతోపాటు అడవి జంతువుల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన జంతువుల మాంసం తినడం వల్ల మనుషులకూ సోకుతుంది. ఈ వ్యాధివల్ల చనిపోయిన కళేబరాలను ఎత్తుకెళ్లేవారికి, వాటి చర్మాలను తొలిచివారికి, తోళ్ల పరిశ్రమలో పనిచేసేవారికీ వ్యాధి ముప్పు అధికంగా ఉంటుంది.

ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు మూడురోజుల్లోనే బయటపడతాయని నిపుణలు చెబుతున్నారు. జ్వరం, రక్తపు విరేచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మంపై పుండ్లు, జలుబు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలి. లేదంటే ప్రాణాంతకంగా మారుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అత్తిరప్పల్లి అటవీప్రాంతంలో ఆంత్రాక్స్ కారణంగా పందులు చనిపోవడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని త్రిసూర్ జిల్లా ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!