Varavara Rao Hospital: విరసం నేత వరవరరావు జనవరి 13 వరకూ ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చు: ముంబై కోర్టు

Varavara Rao Hospital: విరసం నేత, కవి వరవరరావు జనవరి 13వ తేదీ వరకు ఆస్పత్రిలోనే చికిత్స పొందవచ్చని ముంబై హైకోర్టు తెలిపింది. కాగా, 81 ఏళ్లు ఉన్న వరవరరావుకు...

Varavara Rao Hospital: విరసం నేత వరవరరావు జనవరి 13 వరకూ ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చు: ముంబై కోర్టు
Follow us

|

Updated on: Jan 08, 2021 | 12:20 AM

Varavara Rao Hospital: విరసం నేత, కవి వరవరరావు జనవరి 13వ తేదీ వరకు ఆస్పత్రిలోనే చికిత్స పొందవచ్చని ముంబై హైకోర్టు తెలిపింది. కాగా, 81 ఏళ్లు ఉన్న వరవరరావుకు మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఆయనను కేంద్ర దర్యాప్తు బృందం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తర్వాత నవంబర్ లో అనారోగ్యం కారణంగా నానావతి ఆస్పత్రిలో చేర్చారు. వరవరరావు భార్య హేమలత బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్ ను జనవరి 19న విచారిస్తామని హైకోర్టు తెలిపింది.

అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆరోగ్యంపై తాజాగా నివేదికను కోర్టుకు సమర్పించింది. దీంతో ఆయన 13 వరకు ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చని జస్టిస్ ఎస్ షిండే, జస్టిస్ ఎంఎస్ కార్నిక్ లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.

Fake Bills Scam: నకిలీ బిల్లులు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు