Viral Video: జాతీయ గీతాన్ని మరిచి దిక్కులు చూసిన ఎంపీ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొందరు నేతలు కనీసం జాతీయ గీతం పాడలేక చతికిలబడుతున్నారు. పదాలు మరిచిపోయి దిక్కులు చూస్తున్నారు.

Viral Video: జాతీయ గీతాన్ని మరిచి దిక్కులు చూసిన ఎంపీ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
Mp Hasan
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 16, 2021 | 2:36 PM

National Anthem: భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొందరు నేతలు కనీసం జాతీయ గీతం పాడలేక చతికిలబడుతున్నారు. పదాలు మరిచిపోయి దిక్కులు చూస్తున్నారు. యూపీ లోని మొరాదాబాద్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ ఎంపీ హసన్ ఇలాంటి చిక్కుల్లోనే పడ్డారు. పంద్రాగస్టును పురస్కరించుకుని ఆదివారంనాడు తన నియోజకవర్గంలో నిన్న జాతీయ జెండాను ఎగుర వేసిన అనంతరం ఆయన జాతీయ గీతం ‘జన గణ మన’ పూర్తిగా పాడలేక చేతులెత్తేశారు. ఆయన సహచరులు కూడా జాతీయ గీతాన్ని పూర్తి చేయలేకపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బీజేపీ నేత సాంబిత్ పాత్రా తన ట్విట్టర్లో షేర్ చేశారు.

ఎంపీ హసన్‌తో బాటు ఆయన పార్టీ నేతలు, మద్దతుదారులు కూడా ఈ గీతాన్ని పాడలేకపోయారని, మన నేతల పరిస్థితి ఇలా ఉందని పాత్రా ఎద్దేవా చేశారు. చివరకు ‘జయహే’ అంటూ ముగించారన్నారు. అయితే గత ఫిబ్రవరి 1 న బెంగాల్ లోని హౌరాలో జరిగిన బీజేపీ ర్యాలీలో ఈ పార్టీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్ కూడా జాతీయ గీతాన్ని సరిగా పాడలేక పోయారంటూ అప్పట్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ విమర్శించారు. ఈ గీతంలో ఓ లైనును ఆయన విస్మరించారన్నారు. మరి బీజేపీ నేతలు మాత్రం తక్కువ తిన్నారా అంటూ సోషల్ మీడియా వేదికగా బీజేపీ నేతలపై సెటైర్లు పడిపోతున్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: పరిస్థితి ఉద్రిక్తం.. కాబూల్ విమానాశ్రయంలో కాల్పులు.. అయిదుగురి మృతి ..?

ఆఫ్ఘన్ లోని భారతీయులకు షాకింగ్ న్యూస్.. కాబూల్ ఎయిర్ స్పేస్ మూసివేత

అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..