Anurag Thakur: కేజ్రీవాల్‌ని లాలూతో పోల్చిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌.. ఇద్దరిదీ ఒక్కటే మోడల్‌ అంటూ..

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని AAP ప్రభుత్వం మద్యం, విద్య, డీటీసీ బస్సు స్కామ్‌లతో మునిగిపోయిందని ఆరోపించారు.

Anurag Thakur: కేజ్రీవాల్‌ని లాలూతో పోల్చిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌.. ఇద్దరిదీ ఒక్కటే మోడల్‌ అంటూ..
Anurag Thakur
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Dec 03, 2022 | 5:05 PM

Anurag Thakur on Arvind Kejriwal: ఢిల్లీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఎంసీడీని కైవసం చేసుకునేందుకు బీజేపీ, ఆప్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే ప్రచారాన్ని ముగించిన ప్రధాన పార్టీలు.. ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని AAP ప్రభుత్వం మద్యం, విద్య, డీటీసీ బస్సు స్కామ్‌లతో మునిగిపోయిందని ఆరోపించారు. ఆప్ ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తూ స్కామ్ లు చేస్తుందన్నారు. అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి సరికొత్త నమూనాను అందించారంటూ విమర్శించారు. లాలూ ప్రసాద్ యాదవ్ ‘దోపిడి’ నమూనాను ఢిల్లీలో కేజ్రీవాల్ అనుసరిస్తున్నారంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.

కాగా, రేపు జరిగే మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎంసీడీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా 13,638 పోలింగ్ స్టేషన్లు, 68 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు, 68 పింక్‌ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా స్కూళ్లకు 5 వరకు సెలవులు ప్రకటించారు. మెట్రో సేవలు కూడా తెల్లవారుజామున 4 గంటలకే ప్రారంభంకానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..