డెహ్రాడూన్‌లో ఘోర ప్రమాదం.. బీజేపీ నేత బంధువులు మృతి

ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కంటోన్మెంట్‌ ప్రాంతంలోని కిమాడి-మస్సూరి ప్రాంతంలో ఓ కారు లోయలో పడింది. దీంతో కారు మొత్తం నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో..

డెహ్రాడూన్‌లో ఘోర ప్రమాదం.. బీజేపీ నేత బంధువులు మృతి
Follow us

| Edited By:

Updated on: Jul 06, 2020 | 4:53 PM

ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కంటోన్మెంట్‌ ప్రాంతంలోని కిమాడి-మస్సూరి ప్రాంతంలో ఓ కారు లోయలో పడింది. దీంతో కారు మొత్తం నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో భార్యభర్త మృతి చెందగా.. వారి కుతూరు, డ్రైవర్‌ తీవ్ర గాయాలపాలయ్యారు. మృతులిద్దరినీ నీజర్‌ త్యాగి,షగున్‌ త్యాగిగా గుర్తించారు. మృతులిద్దరు బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్‌ రూడీకి సమీప బంధువులని సమాచారం. ఈ విషయాన్ని డెహ్రాడూన్‌ పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే.. రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డ ఆరుషిని, కారు డ్రైవర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!