Today Gold Rates: గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. ఈసారి ఎంత పెరిగిందంటే…

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా పెరుగుతుండటంతో ఆ ప్రభావం మన దేశంపైనా పడింది. దీంతో వరుసగా మరోసారి..

Today Gold Rates: గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. ఈసారి ఎంత పెరిగిందంటే...
Follow us

|

Updated on: Dec 18, 2020 | 10:34 AM

గోల్డ్ ప్రియులకు చేదు వార్త. పసిడి ధరలు పైపైకి వెళ్తున్నాయి. తాజాగా బంగారం ధరలు మళ్లీ జంప్ అయ్యాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా పెరుగుతుండటంతో ఆ ప్రభావం మన దేశంపైనా పడింది. దీంతో వరుసగా మరోసారి పసిడి ధరలు జంప్ అయ్యాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.200 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల మెలిమి బంగారం ధర రూ. 50,600 లకు చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై కూడా అంతే మొత్తంలో పెరిగింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,400 అయ్యింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు మరోసారి పుంజుకున్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.210 పెరిగి.. రూ. 52,960కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.410 పెరగడంతో దాని ధర రూ.48,760కి పెరిగింది. శుభకార్యాల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Also read:

TS High Court: హైకోర్టుకు చేరిన పఠాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వివాదం.. పోలీసుల పట్టించుకోవడం లేదంటూ ఆరోపణ..

Telangana Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 551 వైరస్ పాజిటివ్ కేసులు..యాక్టీవ్ కేసుల సంఖ్య ఎంతంటే..?

అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!