Imported Alcohol Price: మందుబాబులకు ఊరట.. కొత్త ‘అగ్రిసెస్’తో మద్యం ధరలు పెరగవట.!

మద్యంపై కేంద్రం 100 శాతం అగ్రిసెస్‌ను ప్రతిపాదించడంతో ఒక్కసారిగా మందుబాబులకు షాక్ తగిలింది. అయితే తాజాగా ప్రతిపాదించిన అగ్రిసెస్...

Imported Alcohol Price: మందుబాబులకు ఊరట.. కొత్త 'అగ్రిసెస్'తో మద్యం ధరలు పెరగవట.!
liquor-shops
Follow us

|

Updated on: Feb 02, 2021 | 9:39 PM

Imported Alcohol Price: ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2021-22‌లో కొత్తగా ‘అగ్రిసెస్’‌ను ప్రతిపాదించారు. పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్, ఆల్కహాల్ ఇలా పలు దిగుమతి చేసుకునే వస్తువులపై కేంద్రం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్(AIDC) విధించేందుకు సిద్దమైంది. అటు మద్యంపై కేంద్రం 100 శాతం అగ్రిసెస్‌ను ప్రతిపాదించడంతో ఒక్కసారిగా మందుబాబులకు షాక్ తగిలింది.

అయితే తాజాగా ప్రతిపాదించిన అగ్రిసెస్ ద్వారా ధరల్లో ఎలాంటి పెరుగుదల ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటిదాకా ఇంపోర్టెడ్ మద్యంపై 150 శాతం కస్టమ్స్ డ్యూటీ విధిస్తున్న కేంద్రం.. దాన్ని 50 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీనితో మద్యంపై కస్టమ్స్ డ్యూటీ, AIDC కలిసి మొత్తంగా 150 శాతానికే పరిమితం కానుందని కేంద్రం పేర్కొంది. కాగా, మద్యం ద్వారా కేంద్రానికి అధిక ఆదాయం వస్తుందన్న సంగతి తెలిసిందే. అందుకే దీన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) నుంచి కూడా మినహాయింపు ఇచ్చారు.

Also Read: ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిత్ర యూనిట్ తప్పిన పెను ముప్పు..

బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..