రావాల్సింది వెయ్యి మంది.. వచ్చింది మాత్రం వేలాదిమంది..!

లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే చాలామంది కార్మికులు వారి స్వరాష్ట్రాలకు చేరుకున్నారు. కాగా తాజాగా అధికారులు బాంద్రా నుంచి బీహార్‌ వరకు శ్రామిక్‌ స్పెషల్ ట్రైన్‌ను ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారు మాత్రమే ఈ రైలులో వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. కానీ బాంద్రా టర్మినస్‌కు మాత్రం చాలా […]

రావాల్సింది వెయ్యి మంది.. వచ్చింది మాత్రం వేలాదిమంది..!
Follow us

| Edited By:

Updated on: May 19, 2020 | 5:47 PM

లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే చాలామంది కార్మికులు వారి స్వరాష్ట్రాలకు చేరుకున్నారు. కాగా తాజాగా అధికారులు బాంద్రా నుంచి బీహార్‌ వరకు శ్రామిక్‌ స్పెషల్ ట్రైన్‌ను ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారు మాత్రమే ఈ రైలులో వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. కానీ బాంద్రా టర్మినస్‌కు మాత్రం చాలా సంఖ్యలో వలస కార్మికులు వెళ్లారు. కేవలం 1000 మందికి మాత్రమే రైలులో వెళ్లేందుకు అనుమతి ఉండగా.. వేలాది సంఖ్యలో కార్మికులు వచ్చే సరికి పరిస్థితి అదుపు తప్పింది. దీంతో కార్మికులను బయటకు పంపించేందుకు అక్కడ పోలీసులు రంగంలోకి దిగి.. లాఠీఛార్జ్‌ చేశారు. దీనిపై పశ్చిమ రైల్వే సీపీఆర్వో రవిందర్ భకర్ మాట్లాడుతూ.. వేల సంఖ్యలో కార్మికులతో బాంద్రా రైల్వే స్టేషన్‌ కిక్కిరిసిపోయిందని అన్నారు.

Read This Story Also: కరోనా ఎఫెక్ట్: ఆగిపోనున్న సూపర్‌స్టార్ సినిమా.. దర్శకుడు ఏమన్నారంటే..!

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి