PM Modi New Ministers Cabinet: కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న 43 మంది నేతలు.. వారి వివరాలు..

PM Modi New Ministers Cabinet: కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న 43 మంది నేతలు.. వారి వివరాలు..
Modi Cabinet

PM Modi New Ministers Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారయ్యింది. కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్న..

Shiva Prajapati

|

Jul 07, 2021 | 5:02 PM


PM Modi New Ministers Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారయ్యింది. కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్న 43 మంది మంత్రులు ఇవాళ సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయనున్నారు. దాదాపు 18 మంది కొత్తగా కేబినెట్‌లో చోటు దక్కించుకోగా.. మిగతా వారు సహాయ మంత్రుల నుంచి కేబినెట్ ర్యాంక్‌కు ప్రమోట అవడం జరిగింది. ఇప్పటికే కొత్తగా కేబినెట్‌లో చోటు దక్కించుకునే నేతల పేర్లు, వారి వివరాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే.. రాష్ట్రపతి భవన్‌లో ఇవాళ మొత్తం 43 మంది నేతలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ టీమ్‌లోని ఈ 43 మంది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

1. నారాయణ్ రాణే
2. సర్బానంద సోనోవాల్
3. డా. వీరేంద్ర కుమార్
4. జ్యోతిరాదిత్య సింధియా.
5. రామ్‌చంద్ర ప్రసాద్ సింగ్.
6. అశ్విని వైష్ణవ్.
7. పశుపతి కుమార్ పరాస్
8. కిరెన్ రిజిజు
9. రాజ్ కుమార్ సింగ్.
10. హర్దీప్ సింగ్ పూరి.
11. మన్సుఖ్ మాండవియా.
12. భూపేందర్ యాదవ్.
13. పురుషోత్తం రూపాల.
14. జి. కిషన్ రెడ్డి.
15. అనురాగ్ సింగ్ ఠాకూర్.
16. పంకజ్ చౌదరి.
17. అనుప్రియా సింగ్ పటేల్.
18. డా. సత్య పాల్ సింగ్ బాగెల్.
19. రాజీవ్ చంద్రశేఖర్.
20. శోభా కరంద్లాజే.
21. భాను ప్రతాప్ సింగ్ వర్మ.
22. దర్శన విక్రమ్ జర్దోష్
23. మీనాక్షి లేకి.
24. అన్నపూర్ణ దేవి.
25. ఎ. నారాయణస్వామి.
26. కౌషల్ కిషోర్.
27. అజయ్ భట్.
28. బిఎల్ వర్మ.
29. అజయ్ కుమార్.
30. చౌహాన్ దేవ్ సింగ్.
31. భగవంత్ ఖుబా.
32. కపిల్ మోరేశ్వర్ పాటిల్.
33. ప్రతిమ భౌమిక్
34. సుభాస్ సర్కార్.
35. డి.ఆర్. భగవత్ కృష్ణారావు కరాడ్.
36. డి.రాజ్‌కుమార్ రంజన్ సింగ్.
37. భారతి ప్రవీణ్ పవార్.
38. బిశ్వేశ్వర్ తుడు.
39. శాంతను ఠాకూర్.
40. ముంజపారా మహేంద్రభాయ్.
41. జాన్ బార్లా.
42. ఎల్. మురుగన్.
43. నిశిత్ ప్రమాణిక్.

Union Cabinet Expansion Live:

Also read:

Modi Cabinet Reshuffle Live: 11 మంది మంత్రులు ఔట్.. ఏడుగురికి ప్రమోషన్.. లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

Vanisri: వ్యాంప్ పాత్రల నుంచి స్టార్ హీరోయిన్ గా కళాభినేత్రిగా ఎదిగిన ఈ నటి జీవితం నేటి తరానికి ఆదర్శవంతం

Union Cabinet Expansion 2021: మోదీ మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కించుకున్న మంత్రులు వీరే.. పూర్తి వివరాలు మీకోసం..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu