TANGEDCO: వ్యాక్సిన్ వేసుకుంటేనే జీతం.. ఆదేశాలు జారీ చేసిన TANGEDCO.. చివరికి ఏమైందంటే..

ఉద్యోగులు డిసెంబర్ జీతం తీసుకోవాలంటే రెండు డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా వేసుకోవాలని తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (TANGEDCO) సర్క్యూలర్ జారీ చేసింది...

TANGEDCO: వ్యాక్సిన్ వేసుకుంటేనే జీతం.. ఆదేశాలు జారీ చేసిన TANGEDCO.. చివరికి ఏమైందంటే..
Vaccine
Follow us

|

Updated on: Dec 03, 2021 | 12:12 PM

తమ ఉద్యోగులు డిసెంబర్ జీతం తీసుకోవాలంటే రెండు డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా వేసుకోవాలని తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (TANGEDCO) సర్క్యూలర్ జారీ చేసింది. కానీ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావటంతో గురువారం సర్క్యూలర్‌ను ఉపసంహరించుకుంది. టీకాలను స్వీకరించే నిర్ణయాన్ని వ్యక్తి ఇష్టానికి వదిలివేయాలని, ఎవరూ బలవంతం చేయకూడదని మద్రాస్ హైకోర్టు పేర్కొన్నట్లు ఉద్యోగులు తెలిపారు. సోమవారం TANGEDCO చీఫ్ ఇంజనీర్, మధురై, ఉమాదేవి, ఉద్యోగులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, లేని పక్షంలో వారి డిసెంబర్ జీతం నిలిపివేస్తామని సర్క్యూ ర్‌లో ఆదేశించారు. “నవంబర్ 26న సర్క్యూలర్ జారీ చేశారు.

వైద్య కారణాల వల్ల ఎవరైనా ఉద్యోగి టీకా తీసుకోలేకపోతే, దానిని నిర్ధారిస్తూ వైద్య ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. “వ్యాక్సిన్ తీసుకున్న చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సినేషన్ కరోనా వ్యాప్తిని ఆపగలదని ఎటువంటి ఆధారం లేదు. కార్మిక చట్టాలు, నిబంధనలను ప్రస్తావిస్తూ, ఉద్యోగి తప్పు చేసినప్పుడు లేదా ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించినప్పుడు మాత్రమే యజమాని జీతాన్ని నిలిపివేయడానికి అవకాశం ఉంది.” అని తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డ్ ట్రేడ్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర జాయింట్ జనరల్ సెక్రటరీ ఆర్ ముత్తులింగం తెలిపారు.

ఉద్యోగులు ప్రజలతో మమేకమవుతున్నందున టీకాలు వేయించుకోవాలి మాత్రమే కోరినట్లు TANGEDCO ఛైర్మన్ల మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ లఖానీ చెప్పారు. “చీఫ్ ఇంజనీర్ ఉమాదేవి అత్యుత్సాహంతో ఆ సర్క్యూలర్ జారీ చేశారని చెప్పారు. జీతం నిలిపివేయడం సమావేశంలో తీసుకున్న నిర్ణయం కాదని వెల్లడించారు. ఇప్పుడు ఆ సర్క్యులర్ రద్దు చేసి రెండు డోసులను తీసుకోవాలని ఉద్యోగులను అభ్యర్థిస్తూ కొత్త సర్క్యూలర్ జారీ చేసినట్లు చెప్పారు.

Read Also.. PM Modi: నెట్టింట చెక్కుచెదరని మోడీ క్రేజ్‌.. 2021లో ఎక్కువ మంది సెర్చ్‌ చేసింది మన ప్రధాని గురించే..

పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!