మరి.. తోక ముడిచిన మీ ప్లేయర్స్ సంగతేమిటి? పాక్ ట్రోల‌ర్స్‌‌కి కౌంటర్!

చెన్నై: వరల్డ్‌కప్ 2019లో టీమిండియా జైత్రయాత్ర సెమీస్‌తో ముగిసింది. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీనితో భారత్ అభిమానులు తీవ్ర నిరాశకు గురైతే.. పాక్ అభిమానులు మాత్రం ఈ మూమెంట్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా భారత్ క్రికెటర్లపై ట్రోల్ల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళ కమెడియన్ యోగిబాబు తన ట్విట్టర్ ద్వారా పాక్ అభిమానులకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇండియా ఓటమిని సెల‌బ్రేట్ […]

మరి.. తోక ముడిచిన మీ ప్లేయర్స్ సంగతేమిటి? పాక్ ట్రోల‌ర్స్‌‌కి కౌంటర్!
Follow us

|

Updated on: Jul 12, 2019 | 12:20 PM

చెన్నై: వరల్డ్‌కప్ 2019లో టీమిండియా జైత్రయాత్ర సెమీస్‌తో ముగిసింది. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీనితో భారత్ అభిమానులు తీవ్ర నిరాశకు గురైతే.. పాక్ అభిమానులు మాత్రం ఈ మూమెంట్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా భారత్ క్రికెటర్లపై ట్రోల్ల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళ కమెడియన్ యోగిబాబు తన ట్విట్టర్ ద్వారా పాక్ అభిమానులకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇండియా ఓటమిని సెల‌బ్రేట్ చేసుకునే ముందు మీ ఆట‌గాళ్ళ‌కు సెమీ ఫైన‌ల్ ఎలా చేరాలో చెప్పండి. గెలుపు లేదా ఓట‌మి ఏదైనా కావ‌చ్చు.. మీ టీం క‌న్నా ఇండియా బెస్ట్ అని ట్రోల‌ర్స్‌కు త‌న ట్వీట్ ద్వారా గట్టి సమాధానం ఇచ్చాడు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!