పోలీసులపై మావోయిస్టుల మెరుపు దాడి…

కరోనా వైరస్ కారణంగా సైలెంట్‌గా ఉన్న మావోయిస్టులు మరోసారి అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భమ్‌లో సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టులు మెరుపుదాడికి దిగారు. ఈ ఘటనలో ఓ మహిళా మావోయిస్టు సహా ముగ్గురు హతమయ్యారు. అలాగే మరో ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. మన్మారు-టెబో అటవి ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు ఈ తెల్లవారుజామున (మే28) మెరుపు దాడికి పాల్పడగా.. దీనిని సమర్ధవంతంగా తిప్పికొట్టారు. ఈ ఘటనలో వారి నుంచి ఏకే […]

పోలీసులపై మావోయిస్టుల మెరుపు దాడి...
Follow us

|

Updated on: May 28, 2020 | 2:22 PM

కరోనా వైరస్ కారణంగా సైలెంట్‌గా ఉన్న మావోయిస్టులు మరోసారి అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భమ్‌లో సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టులు మెరుపుదాడికి దిగారు. ఈ ఘటనలో ఓ మహిళా మావోయిస్టు సహా ముగ్గురు హతమయ్యారు. అలాగే మరో ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

మన్మారు-టెబో అటవి ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు ఈ తెల్లవారుజామున (మే28) మెరుపు దాడికి పాల్పడగా.. దీనిని సమర్ధవంతంగా తిప్పికొట్టారు. ఈ ఘటనలో వారి నుంచి ఏకే 47, ఓ రైఫిల్, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీస్ అధికారులు వివరించారు.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!