కశ్మీర్‌లో తెరుచుకోనున్న విద్యాసంస్థలు
కశ్మీర్‌లో సోమవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. లోయలో పరిస్థితులు రోజురోజుకీ మెరుగవుతుండడంతో ఆంక్షలు సడలించిన అధికారులు. జిల్లాల వారీగా సమీక్షిస్తూ అంచెలంచెలుగా నిషేధాజ్ఞాలు తొలగింపు. దీంతో.. సాయంత్రంలోగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. Government Sources: Schools and other educational institutions to reopen in Kashmir valley from August 19(Monday). #JammuAndKashmir pic.twitter.com/tp6bkkrwNU — ANI (@ANI) August 16, 2019
కశ్మీర్‌లో సోమవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. లోయలో పరిస్థితులు రోజురోజుకీ మెరుగవుతుండడంతో ఆంక్షలు సడలించిన అధికారులు. జిల్లాల వారీగా సమీక్షిస్తూ అంచెలంచెలుగా నిషేధాజ్ఞాలు తొలగింపు. దీంతో.. సాయంత్రంలోగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
Government Sources: Schools and other educational institutions to reopen in Kashmir valley from August 19(Monday). #JammuAndKashmir pic.twitter.com/tp6bkkrwNU
— ANI (@ANI) August 16, 2019