Ration Card Update: రేషన్ కార్డ్ లబ్దిదారులకు అలర్ట్.. ఆ నెంబర్ అప్‌డేట్ చేశారా? లేదంటే సమస్య తప్పదు..

Ration Card Update: దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకాల్లో అత్యంత ముఖ్యమైనది రేషన్ కార్డ్.

Ration Card Update: రేషన్ కార్డ్ లబ్దిదారులకు అలర్ట్.. ఆ నెంబర్ అప్‌డేట్ చేశారా? లేదంటే సమస్య తప్పదు..
Ration Card
Follow us

|

Updated on: Sep 25, 2022 | 5:52 PM

Ration Card Update: దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకాల్లో అత్యంత ముఖ్యమైనది రేషన్ కార్డ్. దేశంలోని దాదాపు 80 కోట్ల మంది ప్రజలకు ప్రభుత్వం రేషన్ కార్డు ద్వారా ఉచిత రేషన్ అందిస్తోంది. దేశంలో రేషన్ కార్డ్ చాలా ముఖ్యమైనది. ఆధార్ కార్డు మాదిరిగానే చాలా పనులకు రేషన్ కార్డు కూడా చాలా ముఖ్యమైనది. కుటుంబంలోని ప్రతీ ఒక్కరి పేరు రేషన్ కార్డులో రిజిస్టర్ చేయడం జరుగుతంది. అయితే, రేషన్ కార్డు ఉపయోగం పెరుగుతున్నందున.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచిస్తూనే ఉంది. ఇటీవల రేషన్ కార్డులో అవసరమైన అప్‌డేట్స్ కోసం ప్రభుత్వం పలు సూచనలు జారీ చేసింది. ఆ అప్‌డేట్స్ చేయకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించింది. రేషన్ కార్డు లబ్ధిదారులు తమ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయాలని సూచించింది.

మొబైల్ నెంబర్ అప్‌డేట్..

రేషన్ కార్డులోని మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేయాలని ప్రభుత్వం సూచించింది. రేషన్ కార్డు లబ్దిదారులు చాలాసార్లు తమ ఫోన్‌ నెంబర్‌ను మారుస్తూ ఉంటారు. అది రేషన్ కార్డు విషయంలో ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. రేషన్ కార్డుకు సంబంధించిన అప్‌డేట్‌ల వివరాలు వారు పొందలేకపోతారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డులోని మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. ఒకవేళ మీ రేషన్‌ కార్డులో పాత నెంబర్ ఉంటే ఆందోళన చెందాల్సిన అసరం లేదు. మీ మొబైల్ నెంబర్‌ను ఇప్పుడు అప్‌డేట్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ఇవి కూడా చదవండి

ఇలా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయండి..

1. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక రేషన్ కార్డు జారీ చేయబడుతుంది. 2. రేషన్ కార్డ్‌లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయాలనుకుంటే.. మీ రాష్ట్ర రేషన్ కార్డ్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 3. ఉదాహరణకు ఢిల్లీలో నివసిస్తున్నట్లయితే, రేషన్ కార్డును అప్‌డేట్ చేయడానికి ముందుగా https://nfs.delhigovt.nic.in/Citizen/UpdateMobileNumber.aspx వెబ్‌సైట్‌ను క్లిక్ చేయాలి. 4. ఆ తర్వాత పేజీలో మీ ‘రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ అప్‌డేట్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. 5. ఆ తర్వాత రేషన్ కార్డ్ హోల్డర్‌ ఆధార్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, కొత్త మొబైల్ నంబర్ సహా అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేయాలి. 6. ఆ తర్వాత క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, సేవ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 7. దీని తర్వాత కొత్త మొబైల్ నంబర్ మీ రేషన్ కార్డ్‌లో అప్‌డేట్ చేయబడుతుంది.

ఆఫ్‌లైన్‌లో రేషన్ కార్డులో మొబైల్ నెంబర్‌ను ఎలా అప్‌డేట్ చేయాలి..

ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్ ప్రక్రియ ద్వారా కూడా రేషన్ కార్డ్‌లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయవచ్చు. ఇందుకోసం ముందుగా రాష్ట్ర ఆహార శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తును రాష్ట్ర ఆహార అధికారికి ఇవ్వాలి. రేషన్ కార్డు కాపీ, మీ మొబైల్ నంబర్‌ను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. అలా మీ వివరాలన్నింటినీ ధృవీకరించిన తరువాత మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయడం జరుగుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!