Covid-19: బెంగళూరులో స్మశానవాటికలన్నీ ఫుల్… కరోనా మృతదేహాలతో అంబులెన్సుల క్యూ..

Bengaluru crematoriums: దేశంలో కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. నిత్యం రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు. ఎన్ని

Covid-19: బెంగళూరులో స్మశానవాటికలన్నీ ఫుల్... కరోనా మృతదేహాలతో అంబులెన్సుల క్యూ..
Bengaluru Crematoriums
Follow us

|

Updated on: Apr 21, 2021 | 7:55 AM

Bengaluru crematoriums: దేశంలో కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. నిత్యం రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. ఈ తరుణంలో ఆక్సిజన్ కొరత, ఔషధాలు, వ్యాక్సిన్ల కొరత పలు రాష్ట్రాలను వేధిస్తోంది. ఆక్సిజన్ సరైన సమయంలో అందక చాలామంది చనిపోతున్నారు. పలు చోట్ల హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. కోవిడ్‌తో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు చాలా సమయం పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. స్మశానవాటికలన్నీ ఫుల్ అయి కనిపిస్తున్నాయి. నిత్యం 24 గంటలపాటు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూనే ఉన్నారు.

ఈ తరుణంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపస్తున్నాయి. స్మశానవాటికలన్నీ నిండిపోవడంతో మృతదేహాలతో అంబులెన్సులన్నీ క్యూలో నిరీక్షిస్తున్నాయి. టోకెన్ల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుండటంతో చాలా సమయం పడుతోందని బాధిత కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. నగరంలోని ఏడు స్మశానవాటికల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గత రెండు వారా ల్లో 18-40 ఏళ్ల లోపువారు 60 మంది వరకు చనిపోయినట్లు బీబీఎంపీ గణాంకాలు పేర్కొంటున్నాయి. సోమవారం ఒక్కరోజే 100 మంది వరకూ మరణించారు.

ఈ క్రమంలో కరోనా మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఏడు ప్రత్యేక శ్మశానాల వద్దకు మృతదేహాలను తీసుకొచ్చిన అంబులెన్స్‌లు బారులు తీరి కనిపిస్తున్నాయి. ఉదయం 5 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకూ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూనే ఉన్నామని స్మశనావాటికల నిర్వాహకులు పేర్కొంటున్నారు. నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య పెరుగుతుండటంతో తామేమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాగా కర్ణాటకలో నిత్యం 12 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Also Read:

Ayushman Card: ఫ్రీగా ఆయుష్మాన్ కార్డు.. తీసుకున్నవారికి రూ.5 లక్షల బెనిఫిట్.. ఆ తేదీ వరకే ఛాన్స్..

CM KCR Health Bulletin: నిలకడగా సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం.. హోం ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్న ప్రత్యేక వైద్యుల బృందం

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..