ఆయన నాయకత్వం కింద పని చేయడం నా అదృష్టం.. మోదీ ని అభినందిస్తూ, అమిత్ షా

ప్రధాని మోదీ 70 వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు హోం మంత్రి అమిత్ షా శుభా కాంక్షలు తెలిపారు. 'మా భారతి' కి.... మోదీజీ లీడర్ షిప్ కింద సేవలు చేయవలసి రావడం తన అదృష్టమని అన్నారు. ఈ మేరకు హిందీలో..

ఆయన నాయకత్వం కింద పని  చేయడం నా అదృష్టం.. మోదీ ని అభినందిస్తూ, అమిత్ షా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 17, 2020 | 12:19 PM

ప్రధాని మోదీ 70 వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు హోం మంత్రి అమిత్ షా శుభా కాంక్షలు తెలిపారు. ‘మా భారతి’ కి…. మోదీజీ లీడర్ షిప్ కింద సేవలు చేయవలసి రావడం తన అదృష్టమని అన్నారు. ఈ మేరకు హిందీలో ట్వీట్లు చేస్తూ.. మోదీ ఈ  దేశానికి లభించిన గొప్ప నాయకుడని, ఆయన నాయకత్వం కింద దేశం అభివృధ్ది, వికాస పరంగా అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తోందని పేర్కొన్నారు. మోదీకి తాను  హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నానన్నారు. . ప్రస్తుతం అమిత్ షా ఢిల్లీలోని ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆసుపత్రి నుంచే ఆయన ట్వీట్ చేశారు.