PM Kisan Scheme: మీ ఖాతాలో 11వ విడత డబ్బులు పడేది అప్పుడే.. మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!

PM Kisan Scheme: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 11వ విడత డబ్బుల కోసం ఎదురు చూసే రైతులకు శుభవార్త. 11వ విడత సొమ్మును కేంద్ర ప్రభుత్వం

PM Kisan Scheme: మీ ఖాతాలో 11వ విడత డబ్బులు పడేది అప్పుడే.. మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!
Pm Kisan
Follow us

|

Updated on: Apr 17, 2022 | 6:28 AM

PM Kisan Scheme: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 11వ విడత డబ్బుల కోసం ఎదురు చూసే రైతులకు శుభవార్త. 11వ విడత సొమ్మును కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మీ ఖాతాకు బదిలీ చేయనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పీఎం కిసాన్ పథకం డబ్బులను ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నారు. అయితే, ఈ పథకానికి సంబంధించి రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే.. టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించవచ్చు. అలాగే, 11వ విడత డబ్బు మీ ఖాతాలో వస్తుందా? లేదా? అనే మీ స్టేటస్‌ను కూడా చెక్ చేసుకోండి.

స్టేటస్‌ను ఇలా చెక్ చేయండి.. 1. ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి. 2. ఈ వెబ్‌సైట్‌కి కుడి వైపున ఉన్న ఫార్మర్స్ కార్నర్‌పై క్లిక్ చేయండి. 3. ఇప్పుడు మీరు బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయాలి. 4. మీ స్టేటస్‌ను చెక్ చేయడానికి ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ వంటి అన్ని వివరాలను పూరించాలి. 5. ప్రక్రియ పూర్తయిన తర్వాత జాబితాలో మీ పేరును చెక్ చేసుకోవాలి.

కాగా, జనవరి 1, 2022న పీఎం కిసాన్ సమ్మా్న్ నిధి పథకం కింద 10వ విడత సొమ్మును దేశ వ్యాప్తంగా ఉన్న 10.09 కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పడింది. మొత్తం 20,900 కోట్ల సొమ్ము బదిలీ అయ్యింది.

6000 రూపాయలు.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు ఏటా 6000 రూపాయలు లభిస్తాయి. 2 వేల రూపాయల చొప్పున 3 వాయిదాలలో చెల్లించబడుతుంది. ఈ డబ్బు నేరుగా రైతుల ఖాతాలకు బదిలీ చేయబడుతుంది.

సమస్యలుంటే ఈ నెంబర్‌ను సంప్రదించవచ్చు.. ఈ స్కీమ్‌కు సంబంధించి మీకు ఏవైనా సమస్యలు ఉంటే హెల్ప్‌లైన్ నంబర్‌ 011-23381092, 155261 ను సంప్రదించవచ్చు. టోల్ ఫ్రీ నంబర్ 1800115526లో కూడా సంప్రదించవచ్చు.

Also read:

Delhi Files – Vivek Agnihotri: ఇక ‘ఢిల్లీ ఫైల్స్’.. సంచలన ప్రకటన చేసిన వివేక్ అగ్నిహోత్రి..

Viral Video: ఈ రైతు చాలా స్మార్ట్ గురూ.. పొలం పనుల్లో సరికొత్త ప్రయోగం.. మీకూ ఉపయోగపడొచ్చు ఓ లుక్కేయండి..!

Russia – Ukraine War: పుతిన్‌కు ఆగ్రహం కలిగించిన ఆ ఘటన.. సైన్యానికి కీలక ఆదేశాలు జారీ..!

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!