PM Kisan Samman Nidhi Yojana: ఆ రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా కేంద్రం నుంచి డబ్బులు ఎప్పుడు వస్తాయంటే..

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేరుతో ఒక పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ లో రైతులకు నేరుగా డబ్బులు వారి బ్యాంక్ ఎకౌంట్ లోకి జమ అవుతాయి.

PM Kisan Samman Nidhi Yojana: ఆ రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా కేంద్రం నుంచి డబ్బులు ఎప్పుడు వస్తాయంటే..
Pm Kisan
Follow us

|

Updated on: Apr 09, 2021 | 6:18 PM

PM Kisan Samman Nidhi Yojana: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేరుతో ఒక పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ లో రైతులకు నేరుగా డబ్బులు వారి బ్యాంక్ ఎకౌంట్ లోకి జమ అవుతాయి. ఈ స్కీమ్ కింద ఏడాదికి ఆరువేల రూపాయలను అందిస్తోంది మోడీ సర్కార్. అయితే ఈ సొమ్మును ఒకేసారి రైతులకు ఇవ్వరు. విడతల వారీగా సంబంధిత బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. ఏడాదికి మూడు విడతలుగా రెండు వేల చొప్పున అందిస్తూ వస్తోంది ప్రభుత్వం. అయితే, ఇప్పుడు రావాల్సిన 8వ విడత సొమ్ములు రైతులకు రావలసి ఉంది. రైతులు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఏప్రిల్ 1 లేదా ఏప్రిల్ 8 నుంచి పీఎం కిసాన్ డబ్బులు రైతుల బ్యాంక్ ఎకౌంట్లలోకి వస్తాయని చెబుతూ వచ్చారు. కానీ, ఇప్పటి వరకూ ఈ డబ్బులు రాలేదు. దీంతో రైతులు అయోమయానికి గురి అవుతున్నారు. ఇప్పుడు వారి ఆందోళన తీరేలా కేంద్రం ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది.

పీఎం కిసాన్ స్కీమ్ కింద ఈ నెల 20 నుంచి 25 తేదీల మధ్యలో బ్యాంకు ఎకౌంట్లకు 2 వేల రూపాయలు జమ చేస్తారని చెబుతున్నారు. రైతులకు కేంద్రం ఈ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా దదాపు 11 కోట్ల మందికి ఈ 8 వ విడత డబ్బులు ఈ నెలాఖరులోగా అందే అవకాశం ఉంది.

Also Read: Viral News: గుడిలో చోరీకి యత్నించాడు.. దేవుడు పనిష్మంట్ ఇచ్చాడు.. ఆ శిక్ష ఏంటంటే.!

Pearl Farming: సాప్ట్ వేర్ జాబ్ వదిలి చెరువులో ముత్యాలు పండిస్తూ.. లక్షలను ఆర్జిస్తున్న యువకుడు ఎక్కడంటే..!

కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం