PM Kisan 10th instalment: రైతులకు శుభవార్త.. డిసెంబర్ 15లోపు రైతుల ఖాతాల్లోకి రూ.2000..!

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లో 10వ విడత సాయం డిసెంబర్ 15 లోపు జమ చేస్తారని తెలుస్తుంది. అర్హులైన రైతులు ఈ పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు PM కిసాన్ వెబ్‎సైట్‎లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి.

PM Kisan 10th instalment: రైతులకు శుభవార్త.. డిసెంబర్ 15లోపు రైతుల ఖాతాల్లోకి రూ.2000..!
Pm Kisan
Follow us

|

Updated on: Dec 03, 2021 | 9:17 AM

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లో 10వ విడత సాయం డిసెంబర్ 15 లోపు జమ చేస్తారని తెలుస్తుంది. అర్హులైన రైతులు ఈ పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు PM కిసాన్ వెబ్‎సైట్‎లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ. 6000 నేరుగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తుంది. రూ. 2000 చొప్పున మూడు వాయిదాలలో ఈ మొత్తాన్ని బదిలీ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రయోజనాలను కోల్పోకూడదనుకుంటే.. మీరు కొన్ని సాధారణ దశలను అనుసరించడం ద్వారా కూడా యోజన కింద నమోదు చేసుకోవచ్చు.

PM కిసాన్ సమ్మాన్ నిధి పేరు ఇలా నమోదు చేసుకోండి

1. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు వెబ్‌సైట్‌ https://pmkisan.gov.in/. లోకి వెళ్లాలి

2. హోమ్‌పేజీలో మీరు ఎడమ వైపు ఫార్మర్స్ కార్నర్‌ని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.

3. ఫార్మర్స్ కార్నర్ బాక్స్‌లో ‘న్యూ రిజిస్ట్రేషన్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

4. ఇప్పుడు మీరు గ్రామీణ రైతా లేక పట్టణ రైతా అని ఎంచుకోండి.

5. మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, రాష్ట్రాన్ని ఎంచుకోండి.

6. ‘Captcha’ నమోదు చేసి OTPని క్లిక్ చేసి చేయండి.

7. మీరు ఇప్పుడు మీ ఆధార్-లింక్ చేసిన నెంబర్‌కి OTPని వస్తుంది.

8. OTPని నమోదు చేసిన తర్వాత, మీరు అవసరమైన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్లను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

Read Also..  PM Modi: నెట్టింట చెక్కుచెదరని మోడీ క్రేజ్‌.. 2021లో ఎక్కువ మంది సెర్చ్‌ చేసింది మన ప్రధాని గురించే..

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి