Winter Session: నేటి నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ఎజెండాలో 16 కొత్త బిల్లులు.. పూర్తి వివరాలు..

Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం (డిసెంబర్ 7) నుంచి ప్రారంభం కానున్నాయి. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 29 వరకు కొనసాగనున్నాయి. 23 రోజుల సెషన్‌లో 17 సభలు జరగనున్నాయి.

Winter Session: నేటి నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ఎజెండాలో 16 కొత్త బిల్లులు.. పూర్తి వివరాలు..
Parliament Of India
Follow us

|

Updated on: Dec 07, 2022 | 6:36 AM

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి (డిసెంబర్ 7, బుధవారం) ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు డిసెంబర్ 29 వరకు జరగనున్నాయి. మొత్తంగా ఈ శీతకాల సమావేశాలు 23 రోజులపాటు జరిగే సెషన్‌లో 17 సభలు జరగనున్నాయి. కాగా, ఈ సమావేశాల్లో పార్లమెంట్ పాత భవనంలోనే జరగనున్నాయి. ఇది 17వ లోక్‌సభకు 10వ సెషన్‌ కానుంది. ఎగువ సభ అంటే రాజ్యసభకు ఇది 258వ సెషన్‌‌గా నిలవనుంది. సాధారణంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ మూడో వారంలో జరగాల్సి ఉంది. 2017, 2018లో డిసెంబర్‌లో ఇదే సమయంలో జరిగాయి. ఈ ఏడాది గుజరాత్‌ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని డిసెంబర్‌లోనే శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం 16 కొత్త బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అవేంటో ఇప్పుడు చూద్దాం:

1. మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు, 2022

2. నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు, 2022 (ది నేషనల్ డెంటల్ కమీషన్ బిల్లు)

ఇవి కూడా చదవండి

3. నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కమిషన్ బిల్లు , 2022 (నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కమిషన్ బిల్లు)

4. మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు, 2022 (మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు)

5. కంటోన్మెంట్ బిల్లు, 2022

6. కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (సవరణ) బిల్లు 2022

7. నార్త్ ఈస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బిల్లు, 2022

8. ట్రేడ్ మార్క్స్ (సవరణ) బిల్లు , 2022

9. వస్తువుల భౌగోళిక సూచనలు (రిజిస్ట్రేషన్ మరియు రక్షణ) సవరణ బిల్లు

10. కళాక్షేత్ర ఫౌండేషన్ (సవరణ) బిల్లు, 2022

11. పాత గ్రాంట్ (నియంత్రణ) బిల్లు 2022

12. రద్దు, సవరణ బిల్లు, 2022

13. రాజ్యాంగం (షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆర్డర్ (ఐదవ సవరణ) బిల్లు 2022 (రాజ్యాంగం (షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్ (ఐదవ సవరణ) బిల్లు

14. రాజ్యాంగం (షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆర్డర్ (నాల్గవ సవరణ) బిల్లు 2022 (రాజ్యాంగం (షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్ (నాల్గవ సవరణ) బిల్లు

15. రాజ్యాంగం (షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్ (రెండవ సవరణ) బిల్లు 2022

16. రాజ్యాంగం (షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్ (మూడవ సవరణ) బిల్లు 2022

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!