Chhattisgarh Congress: ఛత్తీస్‎గఢ్‎లో నాయకత్వ మార్పుపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఢిల్లీకి చేరిన ఎమ్మెల్యేలు..

కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తున్నట్లు ఉంది. పార్టీలో రోజుకో సమస్య పుట్టుకొస్తోంది...

Chhattisgarh Congress: ఛత్తీస్‎గఢ్‎లో నాయకత్వ మార్పుపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఢిల్లీకి చేరిన ఎమ్మెల్యేలు..
Bhypesh Bhagal
Follow us

|

Updated on: Sep 30, 2021 | 1:22 PM

కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తున్నట్లు ఉంది. పార్టీలో రోజుకో సమస్య పుట్టుకొస్తోంది. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ కాంగ్రెస్‌ హైకమాండ్‌కు గట్టి షాకిచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఆయన భేటీ అయ్యారు.  అధిష్ఠానం నిర్ణయంతో ఈనెల18న పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు అమరీందర్‌. తనను హైకమాండ్‌ అవమానించిందని ఆగ్రహంతో ఉన్న అమరీందర్‌ బీజేపీ అగ్రనేతలకు దగ్గరయ్యారు. ఇదీ ఇలా ఉంటే ఛత్తీస్‎గఢ్‎లో నాయకత్వం మార్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. 12 మందికి పైగా ఎమ్మెల్యేలు బుధువారం ఢిల్లీకి చేరుకోవటంతో ఆ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్‌కు మద్దతు తెలిపేందుకు వారు అక్కడి వెళ్లినట్లు సమాచారం.

దాదాపు 15-16 మంది పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రంలో పర్యటించాలని మా రాష్ట్ర ఇన్‌ఛార్జ్ పీఎల్ పునియా ద్వారా రాహుల్‎కి అభ్యర్థన చేశామన్నారు.. రాహుల్ పర్యటనతో అంతా సర్దుమణుగుతుందని రామానుజ్‌గంజ్ ఎమ్మెల్యే బృహస్పత్ సింగ్ తెలిపారు. గురువారం పునియాతో మాట్లాడామన్నారు. తమ పర్యటనను వేరే విధంగా చూడకూడదని కోరారు. బాఘేల్‌కు మద్దతు తెలిపేందుకే వచ్చారా అని ప్రశ్నించగా.. తమ పార్టీకి 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. వీరిలో 60 మంది శాసనసభ్యులు పునియాకు అంతా చెప్పామని వివరించారు. ముఖ్యమంత్రి బాగా పని చేస్తున్నారని చెప్పారు. బాఘెల్‎పై ఆరోగ్య శాఖ మంత్రి టిఎస్ సింగ్ డియో చేసిన ఆరోపణలను ఖండించారు. ఇటీవల వాద్దరు కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. “ఛత్తీస్‌గఢ్‌లో పరిస్థితి పంజాబ్ మాదిరిగా లేదని స్పష్టం చేశారు. ఒక నాయకుడిని సంతోషపెట్టడం కోసం ఏ పార్టీ మొత్తం ప్రభుత్వాన్ని పణంగా పెట్టదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

బాఘెల్ జూన్ 2021లో ముఖ్యమంత్రిగా రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత సీఎంను మార్చాలనే డిమాండ్ వచ్చింది. రెండున్నర ఏళ్ల తర్వాత అధిష్ఠానం తనకు బాధ్యతలు అప్పగించడానికి 2018లో అంగీకరించిందని సింగ్ డియో తన బృందంతో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పిఎల్ పునియా 2018 లో అలాంటి ఒప్పందం జరగలేదని పదేపదే చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆగస్టులో బాఘెల్, సింగ్ డియోను ఢిల్లీకి పిలిచి సమస్య పరిష్కరించాడానికి ప్రయత్నించిందని చెప్పారు. రాష్ట్రంలో పర్యటించడానికి రాహుల్ ఒప్పకున్నారని నాయకులు చెప్పారు. బాఘెల్ ఢిల్లీలో ఉండగా.. 70 మంది ఎమ్మెల్యేల్లో 54 మంది ఢిల్లీకి వెళ్లారు.

Read Also.. Punjab Elections 2022: ‘అమరీంద్ర బాహుబలి’ బలం తోడవుతుందా? పంజాబ్‌లో బీజేపీ మ్యాజిక్ చేయబోతుందా?

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!