ఇక స్వచ్ఛ భారతమే: నిర్మలా సీతారామన్

దేశంలో స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించారు నిర్మలా సీతారామన్. స్వచ్ఛ భారత్ మిషన్‌ కోసం రూ 12,300 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే విదేశీ విద్యార్థుల కోసం ఇండియాలో ‘ఇండ్ శాట్ ప్రోగామ్‌’ని అమలు చేస్తామన్నారు. పీజీ కోర్సుల ప్రోత్సాహానికి పెద్ద ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామని ప్రస్తుతమున్న జిల్లా ఆస్పత్రుల పరిధి పెంచుతామన్నారు. అదే సమయంలో నేషనల్ పోలీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని కూడా ఆమె ప్రకటించారు. జల్ జీవన్ మిషన్‌కు రూ. 1150 […]

ఇక స్వచ్ఛ భారతమే: నిర్మలా సీతారామన్
Follow us

| Edited By:

Updated on: Feb 01, 2020 | 2:02 PM

దేశంలో స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించారు నిర్మలా సీతారామన్. స్వచ్ఛ భారత్ మిషన్‌ కోసం రూ 12,300 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే విదేశీ విద్యార్థుల కోసం ఇండియాలో ‘ఇండ్ శాట్ ప్రోగామ్‌’ని అమలు చేస్తామన్నారు. పీజీ కోర్సుల ప్రోత్సాహానికి పెద్ద ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామని ప్రస్తుతమున్న జిల్లా ఆస్పత్రుల పరిధి పెంచుతామన్నారు. అదే సమయంలో నేషనల్ పోలీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని కూడా ఆమె ప్రకటించారు. జల్ జీవన్ మిషన్‌కు రూ. 1150 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.