దేశంలో ఉగ్రదాడికి ప్లాన్ : తమిళనాడులో ముమ్మర గాలింపు

తమిళనాడులో ఎన్‌ఐఏ తనిఖీలు మరోసారి కలకలం రేపాయి. తాజాగా.. రాష్ట్రంలోని చెన్నై, మధురై, తేని, రామనాథపురం, తిరునల్వేలి జిల్లాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంజారుల్లా తీవ్రవాద సంస్థకు సంబంధించిన నిధిని సేకరించినందుకు గానూ.. ఇటీవల 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇవాళ వీరికి సంబంధించిన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఇవాళ సోదాలు నిర్వహిస్తున్నారు. దేశంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన నలునగురిని ఇటీవల ఎన్‌ఐఏ అధికారులు తమిళనాడులో అరెస్ట్చేశారు. గత వారం రోజులుగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో […]

దేశంలో ఉగ్రదాడికి ప్లాన్ : తమిళనాడులో ముమ్మర గాలింపు
Follow us

| Edited By:

Updated on: Jul 20, 2019 | 11:53 AM

తమిళనాడులో ఎన్‌ఐఏ తనిఖీలు మరోసారి కలకలం రేపాయి. తాజాగా.. రాష్ట్రంలోని చెన్నై, మధురై, తేని, రామనాథపురం, తిరునల్వేలి జిల్లాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంజారుల్లా తీవ్రవాద సంస్థకు సంబంధించిన నిధిని సేకరించినందుకు గానూ.. ఇటీవల 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇవాళ వీరికి సంబంధించిన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఇవాళ సోదాలు నిర్వహిస్తున్నారు.

దేశంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన నలునగురిని ఇటీవల ఎన్‌ఐఏ అధికారులు తమిళనాడులో అరెస్ట్చేశారు. గత వారం రోజులుగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న 16 మందిని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు. అంజారుల్లా.. అనే తీవ్రవాద సంస్థ నుంచి భారీగా నిధులు సేకరించినట్లు గుర్తించారు. దీంతో.. మన్నడిలో సయ్యద్ బుహారీ, మంజకొల్లైలో హరీష్, మహమ్మద్ అలీ, సిక్కల్‌లో హాసన్ అలీలను కూడా రెండ్రోజుల క్రితం ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది.

కాగా.. ఎన్ఐఏ అరెస్ట్ చేసిన 16 మందికి చెన్నై సమీప పూందమల్లి మేజిస్ట్రేట్ కోర్టు 15 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ వ్యవహారంలో విచారణ ప్రారంభించిన అధికారులు.. ఈ ఉగ్రవాద సంస్థతో ఇంకా ఎవరెవరికి.. సంబంధాలు అనే కోణంలో ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మరోసారి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!