National Herald Case: మరోసారి ఈడీ ముందుకు సోనియాగాంధీ.. కాంగ్రెస్‌ నేతలకు నో పర్మిషన్‌..!

National Herald Case: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ED) ముందు హాజరు కానున్నారు. దీంతో దేశ..

National Herald Case: మరోసారి ఈడీ ముందుకు సోనియాగాంధీ.. కాంగ్రెస్‌ నేతలకు నో పర్మిషన్‌..!
Sonia Gandhi
Follow us

|

Updated on: Jul 26, 2022 | 7:59 AM

National Herald Case: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ED) ముందు హాజరు కానున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ విగ్రహాల దగ్గర కాంగ్రెస్‌ ప్రదర్శనలు నిర్వహిస్తుండగా, ఢిల్లీలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం వద్ద నేతల సభ నిర్వహించనున్నారు. సోనియా గాంధీ ఉదయం 11:30 గంటలకు ఈడీ ఎదుట హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పోలీసులు రాజ్‌ఘాట్ వద్ద కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్ష చేపట్టేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సోనియాగాంధీని ప్రశ్నించే అంశంపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసనలు తెలుపుతూ మోడీ ప్రభుత్వం రాజకీయ ప్రతీకారం కోసం ఇలా చేస్తోందని ఆరోపిస్తూ పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి ప్రదర్శనకు దిగారు. ఇందుకు సంబంధించి సోమవారం సాయంత్రం కాంగ్రెస్‌ ముఖ్యనేతల సమావేశం జరిగింది. మంగళవారం ఉద‌యం కూడా పార్టీ నేత‌లు స‌మావేశం నిర్వహించ‌నున్నారు.

ప్రదర్శనకు నో పర్మిషన్..

సోనియా గాంధీ నివాసం 10 జనపథ్ పక్కనే ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తరలిరావాలని ఆదేశించారు పార్టీ నేతలు. అయితే, పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా కాంగ్రెస్ కార్యకర్తలు తమ కార్యాలయాల్లో గుమిగూడి నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతించడం లేదు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ ఈరోజు ఉదయం 10 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

జూలై 21న 2 గంటల పాటు విచారణ

నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి జూలై 21న ఈడీ సోనియా గాంధీని దాదాపు రెండు గంటల పాటు ప్రశ్నించింది. గత నెల జూన్‌లో రాహుల్ గాంధీని సుమారు 50 గంటల పాటు ప్రశ్నించారు ఈడీ అధికారులు. అప్పుడు కూడా కాంగ్రెస్ వరుసగా 5 రోజుల పాటు నిరసన ప్రదర్శన చేపట్టింది. మోడీ ప్రభుత్వం కావాలనే సోనియాగాంధీపై ఇలా చేస్తోందని ఆరోపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు