Nagpur bench: మైనర్ అనుమతి ఉన్నా..లైంగిక సంబంధాన్ని సమర్ధించలేం.. బాంబే హైకోర్టు తీర్పు

లైంగిక సంపర్కానికి మైనర్ అనుమతి చట్టం ప్రకారం ఆమోదయోగ్యం కాదని నాగపూర్ బెంచ్(Nagpur bench) తీర్పునిచ్చింది. అంతే కాకుండా నిందితుడి బెయిల్ దరఖాస్తును తిరస్కరించింది.,,

Nagpur bench: మైనర్ అనుమతి ఉన్నా..లైంగిక సంబంధాన్ని సమర్ధించలేం.. బాంబే హైకోర్టు తీర్పు
Bomby Hgh Court
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 11, 2022 | 3:53 PM

లైంగిక సంపర్కానికి మైనర్ అనుమతి చట్టం ప్రకారం ఆమోదయోగ్యం కాదని నాగపూర్ బెంచ్(Nagpur bench) తీర్పునిచ్చింది. అంతే కాకుండా నిందితుడి బెయిల్ దరఖాస్తును తిరస్కరించింది. జస్టిస్ వినయ్ దేశ్‌పాండే, జస్టిస్ అనూజా ప్రభుదేశాయ్‌లతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ తీర్పు వెల్లడించింది. బాలికకు, నిందితుడికి అంతకు ముందే పరిచయం ఉందని, ఇరువురి ఏకాభిప్రాయంతోనే లైంగిక చర్య జరిగిందని నిందితుడి తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై స్పందించిన నాగపూర్ బెంచ్.. బెదిరింపుల ద్వారా పొందిన సమ్మతి, మైనర్ సాధారణ సమ్మతికి కూడా చట్టంలో విలువ లేదని స్పష్టం చేసింది.

మహారాష్ట్రలో(Maharashtra)ని పశ్చిమ విదర్భ ప్రాంతంలోని బుల్దానాకు చెందిన మైనర్‌తో.. పీర్‌ మహ్మద్‌ ఘోటు మహమ్మద్‌ ఇస్మాయిల్‌ కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో నిందితుడు బాలికను గతేడాది జూన్ 14న ఉత్తర్ ప్రదేశ్ లోని కౌశాంబికి తీసుకెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత ఇస్మాయిల్ బుల్దానాకు తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో ఇస్మాయిల్ తనను కిడ్నాప్ చేసి, 45 రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ..పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఆగష్టు 1న పోలీసులు ఇస్మాయిల్ ను అరెస్టు చేశారు. తన మూడున్నరేళ్ల తమ్ముడిని చంపేస్తానని ఇస్మాయిల్ బెదిరించాడని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. ఆ కారణంగా బాలిక ఇస్మాయిల్ తో కౌశాంబికి వెళ్లాల్సి వచ్చిందని కోర్టు తెలిపింది. వైద్య పరీక్షల్లోనూ బాలికపై అత్యాచారం జరిగిందని వెల్లడైందని వివరించింది. ఈ మేరకు నిందితుడు ఇస్మాయిల్ దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తును నాగపూర్ బెంచ్ తిరస్కరించింది.

Also Read

Python-dog Viral Video: కుక్కను మింగేయాలనుకున్న కొండచిలువ.. స్థానికులు ఊరుకుంటారా మరి.. చుక్కలు చూపించారు.(వీడియో)

Rs 10 coins: ‘అసలు రూ.10 కాయిన్స్ చెల్లుబాటులో ఉన్నాయా.. లేదా..?’.. ఇదిగో ఫుల్ క్లారిటీ

Funny Video: యజమానిని కుమ్మేసేందుకు దూసుకొచ్చిన గొర్రె.. చాకచక్యంగా తప్పించుకున్న వ్యక్తి.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..