హమ్మయ్య సీట్ దొరికిందని సంబరపడ్డాడు.. కట్ చేస్తే కళ్లముందు వాడేసిన కండోమ్.. నెక్ట్స్ ఏం జరిగిందంటే..

Mumbai: మన దేశంలో రవాణా వ్యవస్థలో అతిపెద్దది రైల్వే వ్యవస్థ. దేశంలోని అన్ని రాష్ట్రాలను కలుపుతూ రైల్వే లైన్స్ ఉన్నాయి. అలాగే ఆయా రాష్ట్రాల్లోని రాజధానులు, ప్రధాన పట్టణాల్లో ప్రయాణికులను తమ తమ గమ్య స్థానాలకు చేర్చేందుకు..

హమ్మయ్య సీట్ దొరికిందని సంబరపడ్డాడు.. కట్ చేస్తే కళ్లముందు వాడేసిన కండోమ్.. నెక్ట్స్ ఏం జరిగిందంటే..
Mumbai Local Train
Follow us

|

Updated on: Jan 25, 2023 | 5:47 PM

మన దేశంలో రవాణా వ్యవస్థలో అతిపెద్దది రైల్వే వ్యవస్థ. దేశంలోని అన్ని రాష్ట్రాలను కలుపుతూ రైల్వే లైన్స్ ఉన్నాయి. అలాగే ఆయా రాష్ట్రాల్లోని రాజధానులు, ప్రధాన పట్టణాల్లో ప్రయాణికులను తమ తమ గమ్య స్థానాలకు చేర్చేందుకు లోకల్ ట్రైన్స్ కూడా ఉంటాయి. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో లోకల్ ట్రైన్స్‌కి ఎంత రష్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. అడుగు కూడా పెట్టలేని పరిస్థితి ఉంటుంది. ఈ రద్దీ అంతా ఉదయం వేళ మాత్రమే.. రాత్రి అయ్యేసరికి సీన్ రివర్స్. ట్రైన్ బోగీలన్నీ ఖాళీగా దర్శనమిస్తుంటాయి.

ఈ సమయాన్ని కొందరు వ్యక్తులు తమ అసాంఘీక కార్యక్రమాలకు వాడుకుంటున్నారు. కొందరు ప్రయాణికులు రోజూలాగే ముంబైలోని టోకల్ ట్రైన్ ఎక్కారు. ఎప్పుడూ రద్దీ ఉండే ట్రైన్.. కాస్త ఖాళీగా కనిపించడంతో హమ్మయ్య అనుకున్నారు ప్రయాణికులు. సీట్ దొరికిందని సంబరపడ్డారు. కానీ, అంతలోనూ బిగ్ ట్విస్ట్.. సీట్లో కనిపించిన వస్తువును చూసి వారి కళ్లు బైర్లు కమ్మాయి. ట్రైన్ సీట్‌లో వినియోగించిన కండోమ్ కనిపించింది. అది చూసి అవాక్కడం ప్రయాణికుల వంతు అయ్యింది. అయితే, దీనిని వారు తమ కెమెరాలో ఫోటోలు తీసి ట్విట్టర్‌లో షేర్ చేశారు. రైల్వే డిపార్ట్‌మెంట్‌ను ట్యాగ్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై ముంబై ప్రజలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం వల్లే ఇలాంటి అసాంఘీక కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ పోస్ట్ వైరల్ అకావడంతో రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇలాంటివి జరుగకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు అధికారులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!