ముంబై చేరుకున్న డ్రైవర్‌లెస్ ట్రయిన్.. రెండు మార్గాల్లో పరుగులు పెట్టించేందుకు ఏర్పాట్లుః మంత్రి షిండే

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న తొలి డ్రైవరు రహిత రైలు పట్టాలెక్కేందుకు ఇవాళ ముంబైకి చేరుకుంది.

ముంబై చేరుకున్న డ్రైవర్‌లెస్ ట్రయిన్.. రెండు మార్గాల్లో పరుగులు పెట్టించేందుకు ఏర్పాట్లుః మంత్రి షిండే
Follow us

|

Updated on: Jan 27, 2021 | 1:51 PM

Mumbai driverless train : పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న తొలి డ్రైవరు రహిత రైలు పట్టాలెక్కేందుకు ఇవాళ ముంబైకి చేరుకుంది. ఇదే విషయాన్ని మహారాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఏక్ నాథ్ షిండే వెల్లడించారు. ముంబై మెట్రోలో మొదటి సారి డ్రైవరులెస్ రైలును బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్సు లిమిటెడ్ తయారు చేసిందని ఆయన తెలిపారు. ఆటోమేటిక్ రైళ్లలో మొదటి డ్రైవరు లెస్ మెట్రోరైలును ముంబైలోని చార్కోప్ మెట్రో కారిడారులో పరుగులు పెట్టనుంది.

డ్రైవరు లేని మెట్రోరైలు ముంబైలోని రెండు మార్గాల్లో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మే నెల నుంచి పట్టాలపై పరుగులు పెట్టనున్నట్లు మంత్రి షిండే వెల్లడించారు. ప్రారంభంలో సురక్షితంగా ఉందా లేదా అనేది పరిశీలించేందుకు ఈ రైలును ఆరునెలలపాటు ఓ డ్రైవరు నడుపుతారని, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈ మెట్రోరైలు నడుస్తుందని మంత్రి షిండే చెప్పారు. డ్రైవరు లేని మెట్రోరైళ్లు దహిసార్ నుంచి డిఎన్ నగర్ , దహిసార్ నుంచి అంధేరి ఈస్ట్ వరకు నడుపనున్నారు. ప్రతీ బోగిలో 52మంది చొప్పున మొత్తం 2,280 మంది ప్రయాణికులు ప్రయాణం చేయవచ్చు. రాబోయే ఆరునెలల్లో ఆరు డ్రైవరు లేని మెట్రోరైళ్లను నడపాలని నిర్ణయించామని మంత్రి షిండే వివరించారు.

Read Also.. ఎర్రకోట వద్ద చిక్కుబడిపోయిన పిల్లలు, కళాకారులను రక్షించిన పోలీసులు, 2 గంటలపాటు భయం, భయం

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..