Mehul Choksi: డొమినికాలో ఆసుపత్రిలో చేరిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ… కోవిద్ టెస్ట్ లో నెగెటివ్ రిపోర్టు వచ్చినట్టు లాయర్ వెల్లడి

వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ డొమినికాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. 'డొమినికా చైనా ఫ్రెండ్ షిప్ హాస్పిటల్ లో ఆయన అడ్మిట్ అయ్యారని...

Mehul Choksi: డొమినికాలో ఆసుపత్రిలో చేరిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ... కోవిద్ టెస్ట్ లో నెగెటివ్ రిపోర్టు వచ్చినట్టు లాయర్ వెల్లడి
Mehul Choksi
Follow us

| Edited By: Phani CH

Updated on: May 31, 2021 | 1:52 PM

వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ డొమినికాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ‘డొమినికా చైనా ఫ్రెండ్ షిప్ హాస్పిటల్ లో ఆయన అడ్మిట్ అయ్యారని, కోవిద్ టెస్టులో ఆయనకు నెగెటివ్ రిపోర్టు వచ్చిందని ఆంటీగ్వాలోని ఆయన లాయర్ జస్టిన్ సైమన్ తెలిపారు. ఇది ఫేక్ మీడియా ఇన్ఫర్మేషన్ కాదని,తనకు మీడియా అంటే భయమని ఆయన అన్నారు. (ఈ మాటలు ఎందుకు అన్నారో మరి తెలియదు). ఆంటిగ్వా గత శనివారం రిలీజ్ చేసిన ఫొటోల్లో..చోక్సీ ..చేతులపైన గాయాలతోను, ఉబ్బిన ఎడమకన్ను భాగంతోనూ కనిపించాడు. బహుశా ఈ గాయాలకు చికిత్స కోసమే ఆయన ఆసుపత్రిలో చేరాడేమో అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డొమినికా నుంచి ఇండియాకు నేరుగా ఆయనను తీసుకువెళ్లేందుకు ఇద్దరు అధికారులు ఖతార్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో డొమినికాకు వచ్చారని కొన్ని పత్రికలు పేర్కొన్నాయి. వారు ఆయనను ‘కిడ్నాప్’ చేయడానికి వచ్చారని, కానీ తాము వచ్చిన విషయం లీక్ కావడంతో శనివారం సాయంత్రం డొమినికాను వదలి వెళ్లారని ఈ పత్రికలు పేర్కొన్నాయి. వారు తన హోటల్ లో రెండు రోజులు ఉన్నారని ఓ హోటల్ యజమాని చెప్పాడట. ఇలా ఉండగా రొమాంటిక్ ట్రిప్ కోసం చోక్సీ తన గర్ల్ ఫ్రెండ్ తో వెళ్తూ డొమినికా పోలీసులకు పట్టుబడ్డాడని ఆంటిగ్వా ప్రధాని బ్రౌన్ నిన్న వ్యాఖ్యానించారు.

అయితే ఈ వ్యాఖ్యను విపక్ష నేతలు ఖండించారు. డొమినికా పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నట్టు కనిపిస్తున్న చోక్సీ తన గర్ల్ ఫ్రెండుతో వెళ్ళడమేమిటని వారు ఆయనను నిలదీశారు.ఆయనను ఇప్పట్లో ఇండియాకు అప్పగించే అవకాశం లేదని వారు చెప్పారు.

మరిన్ని ఇక్కడ చూడండి: కోవిద్ వ్యాక్సినేషన్ పాలసీపై కేంద్రాన్ని దుయ్యబట్టిన సుప్రీంకోర్టు,….రాష్ట్రాలను గాలికి వదిలేస్తారా అని మండిపాటు

Andhra Lockdown: జ‌గ‌న్ సర్కార్ కీల‌క నిర్ణ‌యం.. జూన్ 10 వ‌ర‌కు రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగింపు

నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..