Mamata Banerjee: సీఎం Vs గవర్నర్.. ట్విట్టర్‌లో ధన్‌కర్‌ను బ్లాక్ చేసిన మమతా బెనర్జీ..

Mamata Banerjee: బెంగాల్‌లో సీఎం వర్సెస్ గవర్నర్ మధ్య వైరం మరింత ముదిరింది. ట్విట్టర్‌లో గవర్నర్‌ను బ్లాక్ చేశారు దీదీ. గవర్నర్‌ పోస్టులతో విసిగిపోయానని అందుకే ఇలా చేశానని సీఎం మమతా పేర్కొన్నారు.

Mamata Banerjee: సీఎం Vs గవర్నర్.. ట్విట్టర్‌లో ధన్‌కర్‌ను బ్లాక్ చేసిన మమతా బెనర్జీ..
Mamata Banerjee
Follow us

|

Updated on: Feb 01, 2022 | 8:20 AM

Mamata Banerjee: బెంగాల్‌లో సీఎం వర్సెస్ గవర్నర్ మధ్య వైరం మరింత ముదిరింది. ట్విట్టర్‌లో గవర్నర్‌ను బ్లాక్ చేశారు దీదీ. గవర్నర్‌ పోస్టులతో విసిగిపోయానని అందుకే ఇలా చేశానని సీఎం మమతా పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee), గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌ మధ్య గత కొంతకాలం నుంచి వార్‌ కొనసాగుతూ వస్తోంది. తాజాగా అది పీక్స్‌కు వెళ్లింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌ను ట్విట్టర్‌లో బ్లాక్ చేశారు. ఆయన పోస్టులతో మనస్తాపానికి గురై ఇలా చేసినట్టు మమతా బెనర్జీ వెల్లడించారు. గవర్నర్ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ (Jagdeep Dhankhar) ట్వీట్లు పెడుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు దీదీ. బెంగాల్ గవర్నర్ తమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని బెదిరిస్తున్నారని ఆరోపించారు మమతా బెనర్జీ. తమ ఫోన్లను ట్యాపింగ్ చేశారని, బెదిరింపులకు కూడా పాల్పడ్డారంటూ ధన్కర్‌పై మమతా బెనర్జీ ఆరోపించారు.

గవర్నర్ ఇంటి నుంచే పెగాసస్ నడుస్తోందని ముఖ్యమంత్రి మమతా తీవ్ర ఆరోపణలు చేశార. ధన్కర్ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారన్నారు. గవర్నర్‌ను తొలగించాల్సిందిగా ప్రధానినరేంద్ర మోదీకి చాలాసార్లు లెటర్‌లు రాశానని, కానీ అతనిపై ఎలాంటి చర్య తీసుకోలేదని వివరించారు మమత. ఏడాది కాలంగా ఓపికగా కష్టపడుతున్నామని, అనేక ఫైళ్లను అతను క్లియర్ చేయలేదని ఆరోపించారు దీదీ. ప్రతి ఫైల్‌ను పెండింగ్‌లో ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అలాంటి వ్యక్తి విధానపరమైన నిర్ణయాలపై ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు సీఎం మమతా బెనర్జీ.

అయితే, మమత బెనర్జీ ప్రభుత్వంపై గవర్నర్ ధన్‌కర్ ట్విట్టర్ ద్వారా విమర్శలు చేస్తుంటారు. ఈ వివాదంపై స్పందించారు గవర్నర్ ధన్కర్. అన్ని విషయాలను పక్కనబెట్టి దీదీ చర్చలకు రావాలని స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యంలో ఎలాంటి వివాదాలకు తావివ్వొద్దని, చర్చలకు రావలసిందిగా కోరారు. ప్రజల కోసం అధికారంలో ఉన్న వాళ్లు కలసి పని చేయాలని సూచించారు. బెంగాల్ రక్తంతో కళంకితం అయ్యేందుకు తాను అనుమతించబోనని ధన్‌కర్ మరోసారి స్పష్టం చేశారు.

Also Read:

Budget 2022 Live Stream: నేడు బడ్జెట్‌ ప్రవేశపెట్టబోయే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రసంగాన్ని ఎప్పుడు.. ఎక్కడ చూడాలి

Pooja Hegde: ఆనందంలో తెగ మురిసిపోతున్న బుట్టబొమ్మ.. నెక్ట్స్ లెవల్ ఎక్స్‏పిరియన్స్ అంటూ పూజా హెగ్డే పోస్ట్..

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!