కుమారస్వామి వద్దని ముందే చెప్పాను: మాజీ ప్రధాని దేవెగౌడ

అనేక మలుపులు తిరుగుతున్న కర్నాటక రాజకీయాల్లో గురువారం ఉత్కంఠకర పరిణామాలు చోటుచేకున్న సంగతి తెలిసిందే. ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేశ్‌కుమార్ వేటు వేయడంతో కన్నడ పాలిటిక్స్ మరింత హీట్ పెంచాయి. జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో కుమారస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగడంతో ఆయనపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ 16 మంది ఇరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. అయితే ఇదే విషయంపై మాజీ ప్రధాని దేవెగౌడ స్పందించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో పలు […]

కుమారస్వామి వద్దని ముందే చెప్పాను: మాజీ ప్రధాని దేవెగౌడ
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2019 | 7:12 AM

అనేక మలుపులు తిరుగుతున్న కర్నాటక రాజకీయాల్లో గురువారం ఉత్కంఠకర పరిణామాలు చోటుచేకున్న సంగతి తెలిసిందే. ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేశ్‌కుమార్ వేటు వేయడంతో కన్నడ పాలిటిక్స్ మరింత హీట్ పెంచాయి. జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో కుమారస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగడంతో ఆయనపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ 16 మంది ఇరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. అయితే ఇదే విషయంపై మాజీ ప్రధాని దేవెగౌడ స్పందించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో పలు విషయాలు వెల్లడించారు.

గత ఏడాది జరిగిన ఎన్నికల ఫలితాలను బట్టి కాంగ్రెస్‌కు అధికస్ధానాలు వచ్చాయని, కానీ ముఖ్యమంత్రిగా కుమారస్వామిని  నియమించడంపై తాను అభ్యంతరం వ్యక్తం చేశానని గుర్తుచేశారు. మల్లిఖార్జున ఖర్గే సీఎం అవుతారని భావించానన్నారు దేవెగౌడ.

జేడీఎస్‌కు 37, కాంగ్రెస్‌కు 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు సహజంగానే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నుంచి ఎన్నిక కావాల్సి ఉన్నప్పటికీ కుమారస్వామిని సీఎం చేయాలని యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ నిర్ణయించారని దేవెగౌడ చెప్పారు. ప్రస్తుతం కర్ణాటకలో ఏర్పడ్డ పరిస్థితులతో తాను ఎలాంటి ఆశ్చర్చానికి గురికాలేదంటూ వ్యాఖ్యానించారు.

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా

‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..

ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..

ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..

చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.

Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.

దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!