Coronavirus: మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా .. తాజాగా 63,309 పాజిటివ్‌ కేసులు

Maharashtra Coronavirus: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్ స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాటిజివ్‌ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన..

Coronavirus: మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా .. తాజాగా 63,309 పాజిటివ్‌ కేసులు
Follow us

|

Updated on: Apr 28, 2021 | 11:20 PM

Maharashtra Coronavirus: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్ స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాటిజివ్‌ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 63,309 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 985 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,73,394కు, మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 67,234కు చేరింది. మరో వైపు మ‌రోవైపు గ‌త 24 గంట‌ల్లో 61,181 మంది క‌రోనా రోగులు కోలుకుని ఆసుప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో క‌రోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 37,30,729కు చేరినట్లు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,73,481 యాక్టివ్ క‌రోనా కేసులు ఉండగా, దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాల్లో మ‌హారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. మరోవైపు కరోనా కట్టడికి నిర్వహిస్తున్న లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలను మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాష్ట్రంలో కరోనా కట్టడికి ఎన్నో చర్యలు చేపడుతున్నారు. కరోనా కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే భౌతిక దూరం తప్పనిసరి అని చెబుతున్నారు. కొందరు కరోనా నిబంధనలు ఉల్లంఘించడం వల్లనే కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి:

Telangana Corona: తెలంగాణ కరోనా కేసులపై హోంశాఖ మంత్రి సమీక్ష.. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు

Alla Nani: రాష్ట్రంలో ఆక్సిజన్ లోటు లేకుండా చూస్తున్నాం.. 60 కోవిడ్ కేర్ కేంద్రాల ద్వారా చికిత్స అందిస్తున్నాంః ఆళ్ల నాని

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు