Lpg gas cylinder price: భారీగా తగ్గిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర.. నేటి నుంచే అమలు..!

Lpg gas cylinder price: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు భారీ ఉపశమనాన్నిచ్చాయి చమురు కంపెనీలు. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు

Lpg gas cylinder price: భారీగా తగ్గిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర.. నేటి నుంచే అమలు..!
Lpg
Follow us

|

Updated on: Jun 01, 2022 | 7:24 AM

Lpg gas cylinder price: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు భారీ ఉపశమనాన్నిచ్చాయి చమురు కంపెనీలు. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ ధరలను భారీగా తగ్గించాయి. ఈ మేరకు జూన్ 1న సవరించిన ధరల వివరాలను వెల్లడించాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోయినప్పటికీ.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై రూ.136 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో సబ్సిడీ లేని 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 999.5 గా ఉంది. ముంబైలోనూ గ్యాస్ సిలిండర్ ధర రూ. 999.5 గా ఉంది. కోల్‌కతాలో ధర రూ. 1026, చెన్నైలో 1015.50గా ఉంది.

14 నెలల్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.190 పెరిగింది.. ఏప్రిల్ 2021 నుండి ఇప్పటి వరకు LPG సిలిండర్ ధర 190 రూపాయలు పెరిగింది. ఈ ఏడాది మార్చిలో కూడా ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.50 పెరిగింది. అంతకు ముందు అక్టోబర్ 6న దేశీయ గ్యాస్ ధర రూ.50 వరకు పెరిగింది.

ఇవి కూడా చదవండి

గ్యాస్ సిలిండర్ ధరలను ఇలా చెక్ చేయండి.. LPG సిలిండర్ ధరను చెక్ చేయడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీ IOC వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఇక్కడ కంపెనీలు ప్రతి నెలా కొత్త రేట్లు జారీ చేస్తాయి. (https://iocl.com/Products/IndaneGas.aspx) ఈ లింక్‌లో మీరు మీ నగరంలోని గ్యాస్ సిలిండర్‌ల ధరను చెక్ చేసుకోవచ్చు.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..