హైవేపై బోల్తాపడ్డ ఎల్పీజీ కంటైనర్‌

హైవేపై బోల్తాపడ్డ ఎల్పీజీ కంటైనర్‌

లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌ (ఎల్పీజీ) తరలిస్తున్న ఓ భారీ కంటైనర్‌ హైవేపై బోల్తా పడింది. ఈ సంఘటన హర్యానాలో శనివారం చోటుచేసుకుంది. పల్వాల్ 19వ జాతీయ రహదారిపై.. అదుపుతప్పి కంటైనర్..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 09, 2020 | 6:36 AM

లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌ (ఎల్పీజీ) తరలిస్తున్న ఓ భారీ కంటైనర్‌ హైవేపై బోల్తా పడింది. ఈ సంఘటన హర్యానాలో శనివారం చోటుచేసుకుంది. పల్వాల్ 19వ జాతీయ రహదారిపై.. అదుపుతప్పి కంటైనర్ బోల్తా పడింది. సమాచారం అందుకున్న వెంటనే.. సంఘటనా స్థలికి అగ్నిమాపక శాఖ ఫైర్‌ ఇంజన్లతో చేరుకుంది. అనంతరం ఓ భారీ క్రేన్‌ సహాయంతో కంటైనర్‌ను పైకి లేకి.. ఇతర ప్రాంతానికిత తరలించారు. ఈ ఘటనపై డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అయితే అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

Read More :

మహారాష్ట్రలో 5లక్షలు దాటిన కేసులు

దేశ రాజధానిలో పేలిన సిలిండర్‌.. 14 మందికి గాయాలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu