Local Passenger Trains: ఫిబ్రవరి 1 నుంచి సాధారణ రైళ్లు.? వైరల్ అవుతున్న ట్వీట్.. కేంద్రం వివరణ ఇదే.!

2021 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అన్ని ప్యాసింజర్, రెగ్యులర్, లోకల్ రైళ్లను రైల్వేశాఖ పట్టాలెక్కించనున్నట్లు ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...

Local Passenger Trains: ఫిబ్రవరి 1 నుంచి సాధారణ రైళ్లు.? వైరల్ అవుతున్న ట్వీట్.. కేంద్రం వివరణ ఇదే.!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 25, 2021 | 10:55 AM

Local Passenger Trains: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మార్చి నెలలోనే కేంద్రం దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో అప్పటి నుంచి రైల్వే శాఖ దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. ఆ తర్వాత ప్రయాణీకుల సౌకర్యార్ధం మే నెల నుంచి దశల వారీగా స్పెషల్ ట్రైన్స్‌ను పట్టాలెక్కిస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే 2021 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అన్ని ప్యాసింజర్, రెగ్యులర్, లోకల్ రైళ్లను రైల్వేశాఖ పట్టాలెక్కించనున్నట్లు ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్విట్టర్ వేదికగా స్పందించింది.

ఫిబ్రవరి నుంచి సాధారణ రైళ్లు ప్రారంభమవుతాయని వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేసింది. ఆ ట్వీట్‌ను ఎవరో మార్ఫింగ్ చేశారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. ఇండియన్ రైల్వేస్ అలాంటి ప్రకటన ఏం చేయలేదని రైల్వే అధికారులు తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలతో చర్చించిన అనంతరం సాధారణ రైళ్ల పున: ప్రారంభంపై తుది నిర్ణయం తీసుకుంటామని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి