ఇక అంతా స్వదేశీ…

అన్నిసెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తులనే అమ్మాలంటూ ఆర్డర్ జారీ చేసింది కేంద్రం. ఇందులో 1000కి పైగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులకు నో ఎంట్రీ బోర్డ్ పెట్టేసింది. కేవలం మేకిన్ ఇండియా వస్తువులనే ఉపయోగించాలే నిర్ణయం తీసుకుంది.

ఇక అంతా స్వదేశీ...
Follow us

|

Updated on: Jun 01, 2020 | 3:11 PM

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ముందు దేశంలోని అన్నిసెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తులనే అమ్మాలంటూ ఆర్డర్ జారీ చేసింది. ఈ నిర్ణయం ఈ రోజు నుంచే అమలులోకి వచ్చింది. 1000కి పైగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులకు నో ఎంట్రీ బోర్డ్ పెట్టేసింది. కేవలం మేకిన్ ఇండియా వస్తువులనే ఉపయోగించాలే నిర్ణయం తీసుకుంది. ఇకపై కేంద్రీయ పోలీస్ కల్యామ్ భండార్లలో స్వదేశీ వస్తువులు మాత్రమే లభించనున్నాయి.

విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న స్కెచ్చర్లు, ఫెర్రెరో, రెడ్ బుల్, విక్టోరైనోక్స్, సాఫిలో వస్తువుల్ని కూడా నిషేధించింది. ఇకపై KPKB క్యాంటీన్లలో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులే మాత్రమే స్టోర్స్‌లో ఉంచనున్నారు.

ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వదేశీ ఉత్పత్తులకు తొలి ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి

ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..

రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు

కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??

ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు