‘కమ్యూనిస్ట్ మేనిఫెస్టో’ పుస్తకానికి ఆర్డరిస్తే.. ‘భగవద్గీత’ సాక్షాత్కరించింది

అమెజాన్ వారి లీలలు ఇన్నీ అన్నీ కావు అని కోల్ కతా లోని ఓ పెద్దాయన ఉసూరుమంటున్నాడు. కానీ.. సర్దుకుపోయే మనస్తత్వం ఉంది గనుక సమాధానపడ్డాడు. ఇంతకీ అసలు విషయంలోకి వస్తే.. సుతీర్థ దాస్ అనే ఈయనకు కమ్యూనిజం అంటే ఎంతో ఇష్టం. దాని వివరాలు, చరిత్ర తెలుసుకోవాలని తనకు ‘కమ్యూనిస్టు మేనిఫెస్టో’ బుక్ కావాలంటూ.. అమెజాన్ కి ఆర్దరిచ్చాడు.  మీ బుకింగ్ కన్ఫామ్ అయిందని.. ఈ నెల 11 న డెలివరీ అవుతుందని ఆయనకు మెసేజ్ […]

'కమ్యూనిస్ట్ మేనిఫెస్టో' పుస్తకానికి ఆర్డరిస్తే.. 'భగవద్గీత' సాక్షాత్కరించింది
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 14, 2020 | 4:38 PM

అమెజాన్ వారి లీలలు ఇన్నీ అన్నీ కావు అని కోల్ కతా లోని ఓ పెద్దాయన ఉసూరుమంటున్నాడు. కానీ.. సర్దుకుపోయే మనస్తత్వం ఉంది గనుక సమాధానపడ్డాడు. ఇంతకీ అసలు విషయంలోకి వస్తే.. సుతీర్థ దాస్ అనే ఈయనకు కమ్యూనిజం అంటే ఎంతో ఇష్టం. దాని వివరాలు, చరిత్ర తెలుసుకోవాలని తనకు ‘కమ్యూనిస్టు మేనిఫెస్టో’ బుక్ కావాలంటూ.. అమెజాన్ కి ఆర్దరిచ్చాడు.  మీ బుకింగ్ కన్ఫామ్ అయిందని.. ఈ నెల 11 న డెలివరీ అవుతుందని ఆయనకు మెసేజ్ అందింది. కానీ నిన్న రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఓ లేడీ ఆయనకు ఫోన్ చేసి.. మీకు వచ్చిన ప్యాకేజీని తిప్పి పంపాలని, అది మీరు కోరింది కాదని చెప్పిందట.. అయితే అప్పటికింకా తన ఆఫీసులోనే ఉన్న సుతీర్ధ  దాస్.. తన ఆర్డర్ ని క్యాన్సిల్ చేయరాదని నిర్ణయించుకున్నాడు. ఇంటికి వఛ్చి ప్యాకేజీని చూడగా.. బుకింగ్ ఇన్ వాయిస్…. కమ్యూనిస్టు మేనిఫెస్టో అని ఉన్నప్పటికీ.. ప్యాకేజీలో మాత్రం ‘పెంగ్విన్’ కాపీ… ‘భగవద్గీత’ ఉండడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఇక కమ్యూనిజాన్ని వదిలి భగవద్గీత సారాంశాన్ని ఔపోసన పడతాడేమో చూడాలి..

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి

హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు