కేరళ గోల్డ్ స్కామ్ కేసు..పెద్ద ఎత్తున బంగారం తరలించిన సరిత్…ఎన్ఐఏ

కేరళ గోల్డ్ స్కామ్ కేసు నిందితుడు సరిత్ దేశం బయట నుంచి పెద్దఎత్తున బంగారాన్ని విమానాశ్రయాలు, రేవుల ద్వారా తరలించాడని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) ఎర్నాకుళం కోర్టుకు..

కేరళ గోల్డ్ స్కామ్ కేసు..పెద్ద ఎత్తున బంగారం తరలించిన సరిత్...ఎన్ఐఏ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 29, 2020 | 12:03 PM

కేరళ గోల్డ్ స్కామ్ కేసు నిందితుడు సరిత్ దేశం బయట నుంచి పెద్దఎత్తున బంగారాన్ని విమానాశ్రయాలు, రేవుల ద్వారా తరలించాడని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) ఎర్నాకుళం కోర్టుకు తెలిపింది. ఇతడిని తమ రిమాండుకు ఇవ్వాలని కోరింది. ఈ స్కామ్ లో కొందరు ఉన్నతాధికారులను, కాన్సులేట్ సిబ్బందిని కూడా ఇంటరాగేట్ చేయవలసి ఉంటుందని, విదేశాల్లో దీంతో ప్రమేయమున్నవారిని సైతం ప్రశ్నించవలసి ఉంటుందని ఈ సంస్థ పేర్కొంది.  బంగారం అక్రమ దొంగరవాణా ద్వారా సరిత్ భారీగా లాభాలు ఆర్జించాడని ఎన్ ఐ ఏ అధికారులు కోర్టుకు సమర్పించిన తమ దరఖాస్తులో పేర్కొన్నారు.

ఈ పసిడి దొంగరవాణా వ్యవహారంలో స్వప్న సురేష్, సందీప్ నాయర్ అనే నిందితులను ఈ సంస్థ ఇదివరకే తమ కస్టడీలోకి తీసుకుంది. కేరళలో ఈ ‘ఘటన’ హాట్ టాపిక్ గా మారి ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది.

అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?

ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి

సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..

మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా

బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్

ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..

సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..

ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!